బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుష్క శర్మ తన మొదటి సినిమా నుంచి అక్కడ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూ వచ్చింది.అనుష్క శర్మ విరాట్ కొహ్లితో మ్యారేజ్ తర్వాత సినిమాల దూకుడు తగ్గించి కంప్లీట్ గా ఫ్యామిలీ ఉమెన్ గా మారిపోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం తన హావ కొనసాగుతూనే ఉంది.. న్యూ ఫోటోషూట్ తో తనదైన శైలితో తన అభిమానులను మాత్రం ఫుల్ ఖుషి చేస్తుంది. తాజా ఫొటోస్ చూస్తే మీరు అనుష్క అందానికి పడిపోతారు..