Bhumi Pednekar: ట్రెండీ అవుట్ ఫిట్స్‌లో మైండ్ బ్లోయింగ్ అందాలు.. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న స్టార్ హీరోయిన్
2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ క్రేజీ నటిగా దూసుకుపోతోంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.