కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఎం) లోక్‌సభ ఎన్నికల ఫలితాలు
పశ్చిమ బెంగాల్‌లో 1977 నుండి మే 2011 వరకు సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం నిరంతరాయంగా అధికారంలో ఉంది.
పశ్చిమ బెంగాల్‌లో 1977 నుండి మే 2011 వరకు సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం నిరంతరాయంగా అధికారంలో ఉంది.
ప్రస్తుతం దేశంలో 6 రాజకీయ పార్టీలు జాతీయ పార్టీల హోదాలో ఉన్నాయి. ఇందులో సీపీఎం కూడా ఉంది. 1964 అక్టోబర్ 31 నుండి నవంబర్ 7 వరకు కలకత్తాలో జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏడవ మహాసభలో సిపిఎం ఏర్పడింది. అంతర్జాతీయ స్థాయిలో కమ్యూనిస్టు ఉద్యమంలో రివిజనిజం, మతతత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సీపీఎం పుట్టింది. సీపీఎం 1964లో స్థాపించినప్పటి నుంచి క్రమంగా అభివృద్ధి చెందుతోంది. 2021 సంవత్సరంలో ఆ పార్టీతో సభ్యత్వం కలిగిన వారి సంఖ్య 985,757.
కేరళ రాష్ట్రంలో సీపీఎం అధికారంలో ఉంది. కేరళలో 2021 అసెంబ్లీ ఎన్నికలలో CPM నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ తిరిగి ఎన్నికైంది. పశ్చిమ బెంగాల్‌లో 1977 నుండి మే 2011 వరకు సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం నిరంతరాయంగా అధికారంలో కొనసాగింది.
పశ్చిమ బెంగాల్‌తో పాటు 2018 వరకు త్రిపురలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉంది. కేరళ, త్రిపురతో పాటు అనేక రాష్ట్రాల చట్టసభల్లో సీపీఎంకి ప్రాతినిధ్యం ఉంది. అయితే గత కొన్నేళ్లుగా ఆ పార్టీ బలం క్రమంగా తగ్గిపోతోంది.
Party Name | Leads + Result | Party Logo | Party President | Party Establishment Year |
---|---|---|---|---|
Bharatiya Janata Party | JP Nadda | April 1980 | ||
Indian National Congress | Mallikarjun Kharge | December 1885 | ||
Aam Aadmi Party | Arvind Kejriwal | November 2012 | ||
Bahujan Samaj Party | Mayawati | April 1984 | ||
Communist Party of India (Marxist-Leninist) | Sitaram Yechury | November 1964 | ||
All India Majlis-E-Ittehadul Muslimeen | Asaduddin Owaisi | November 1927 | ||
Bharat Rashtra Samithi | K. Chandrashekar Rao | April 2001 | ||
Telugu Desam | N. Chandrababu Naidu | March 1982 | ||
Yuvajana Sramika Rythu Congress Party | YS Jagan Mohan Reddy | March 2011 |