శివలీల గోపి తుల్వా

శివలీల గోపి తుల్వా

Sub Editor - TV9 Telugu

venkatasivaleelagopi.tulva@tv9.com

ఆంధ్రజ్యోతి ద్వారా 2022లో జర్నలిజం ఫీల్డ్‌లోకి ప్రవేశించాను. 2022 నవంబర్ నుంచి టీవీ9 తెలుగు(డిజిటల్)లో సబ్ఎడిటర్‌గా కొనసాగుతున్నాను.

ఈ పండ్లను ఖాళీ కడుపుతోనే తినేయొచ్చు..!

ఈ పండ్లను ఖాళీ కడుపుతోనే తినేయొచ్చు..!

ఈ పండ్లను ఖాళీ కడుపుతోనే తినేయొచ్చు..!

Over Sleeping: అతిగా నిద్రపోతున్నారా..? అయితే మీ గుండె ప్రమాదంలో పడినట్లే.. తస్మాత్ జాగ్రత్త..!

Over Sleeping: అతిగా నిద్రపోతున్నారా..? అయితే మీ గుండె ప్రమాదంలో పడినట్లే.. తస్మాత్ జాగ్రత్త..!

Hypersomnia: సంపూర్ణమైన ఆరోగ్యానికి పోషకాలతో కూడిన ఆహారం అవశ్యకం అయినట్లుగానే సరిపడినంత నిద్ర కూడా అంతే అవశ్యకం. ప్రతి రోజూ కనీసం 8, 9 గంటల పాటు నిద్రించినవారు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అయితే కొందరు అంతకుమించి నిద్రపోతుంటారు. అది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. అతిగా నిద్రపోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని, గుండెపై కూడా చెడు ప్రభావం పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో అతినిద్ర వల్ల ఏయే సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు చూద్దాం..

September Tour: సెప్టెంబర్‌లో టూర్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఈ ప్రదేశాలపై కూడా ఓ లుక్ వేయండి..

September Tour: సెప్టెంబర్‌లో టూర్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఈ ప్రదేశాలపై కూడా ఓ లుక్ వేయండి..

September Tour: సెప్టెంబర్ నెలలో వర్షాకాల ప్రభావం తక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే చాలా మంది ఈ నెలలోనే పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలో మీరు కూడా సెప్టెంబర్ నెలలో టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లయితే దేశంలోని ఈ పర్యాటక ప్రాంతాలను సందర్శించండి. ఈ సమయంలో ప్రక‌ృతి పచ్చదనంతో నిండిపోతుంది. ఇంతకీ సెప్టెంబర్‌లో సందర్శించేందుకు వీలుగా ఉండే ప్రదేశాలేమిటో ఇప్పుడు చూద్దాం.. 

Health Tips: బాదంతో ఎన్నో ప్రయోజనాలు.. కానీ వీరు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతి..!

Health Tips: బాదంతో ఎన్నో ప్రయోజనాలు.. కానీ వీరు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతి..!

Health Tips: బాదం పప్పులు ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. బాదం పప్పుల్లో శరీరానికి కావలసిన ఎన్నో ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ కారణంగానే నిత్యం బాదం పప్పులను తినాలని, అప్పుడే ఆరోగ్య సమస్యలు దూరం కావడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొందరు మాత్రం బాదం పప్పులను తినకూడదు. తింటే ఆరోగ్య ప్రయోజనాలేమో కానీ సమస్యలు తీవ్రతరం అవుతాయి. ఇంతకీ ఎవరెవరు బాదం పప్పులను తీసుకోకుడదంటే..?

R Praggnanandhaa: 18 ఏళ్లకే చెస్ ప్రపంచ కప్‌‌ ఫైనల్, 12 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్.. ఇంతకీ ఎవరీ ప్రజ్ఞానంద‌..?

R Praggnanandhaa: 18 ఏళ్లకే చెస్ ప్రపంచ కప్‌‌ ఫైనల్, 12 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్.. ఇంతకీ ఎవరీ ప్రజ్ఞానంద‌..?

R Praggnanandhaa: చెస్ వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో ఈ యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద ఓడినప్పటికీ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఫైనల్ ఆడిన రెండో భారతీయుడిగా  నిలిచాడు. ఇంతే కాదు, ఇప్పటివరకు చెస్ వరల్డ్ కప్ ఫైనల్ అడిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా ప్రజ్ఞానంద(18) రికార్డుల్లో నిలిచాడు. అలాగే వచ్చే ఏడాది జరిగే ‘కేండిడేట్స్ టోర్నీ’కి అర్హత సాధించిన ప్రజ్ఞానంద.. ఈ ఘనత సాధించిన మూడో పిన్న వయస్కుడిగా కూడా నిలిచాడు. చెస్ ప్రపంచకప్ ఫైనల్‌లో ప్రజ్ఞానంద విజయం సాధించిన మాగ్నస్ కార్ల్సన్, అమెరికా చెస్ దిగ్గజం..

Dengue Vaccine: డెంగ్యూ జ్వరంపై యుద్ధం.. భారత్ నుంచి తొలి వ్యాక్సిన్.. హైదరాబాద్‌కి చెందిన ఆ కంపెనీ..
Gautam Gambhir: ‘ధోనీ ఒక్కడి వల్లే ప్రపంచకప్ రాలేదు’.. మహీ సిక్సర్‌పై గంభీర్ సంచలన వ్యాఖ్యలు..

Gautam Gambhir: ‘ధోనీ ఒక్కడి వల్లే ప్రపంచకప్ రాలేదు’.. మహీ సిక్సర్‌పై గంభీర్ సంచలన వ్యాఖ్యలు..

Gautham Gambhir: గత పదేళ్లలో అంటే 2013 చాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్ ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలవలేదు. ఈ క్రమంలో ఎలా అయినా అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా జరిగే 2023 వన్డే ప్రపంచకప్ టైటిల్ గెలుచుకోవాలని రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా పట్టుదలగా ఉంది. అయితే చివరిసారిగా భారత్ 2011 వరల్డ్ కప్ ట్రోఫీని గెలుచుకుంది. ముంబై వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2011 ఫైనల్‌లో శ్రీలంకపై విజయం సాధించిన భారత్ ప్రపంచ విజేతగా నిలిచింది. అయితే ఆ వరల్డ్ కప్ నేపథ్యంలో విన్నింగ్ టీమ్‌లో సభ్యుడైన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ క్రెడిట్ గురించి మాట్లాడుతూ ధోనిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ ఏమన్నాడంటే..?

AFG vs PAK: కోహ్లీ క్లబ్‌లో చేరేందుకు పాక్ బౌలర్లకు ఇచ్చిపడేసిన గుర్బాజ్.. కట్‌చేస్తే ధోని రికార్డులు కూడా బ్రేక్..

AFG vs PAK: కోహ్లీ క్లబ్‌లో చేరేందుకు పాక్ బౌలర్లకు ఇచ్చిపడేసిన గుర్బాజ్.. కట్‌చేస్తే ధోని రికార్డులు కూడా బ్రేక్..

AFG vs PAK 2nd ODI: గుర్బాజ్ వన్డేల్లో పాకిస్తాన్‌పై 151 పరుగులు చేసిన తొలి వికెట్ కీపర్ బ్యాట్స్‌మ్యాన్‌గా అవతరించాడు. 124 బంతుల్లో సెంచరీ చేసిన గుర్బాజ్.. మిగిలిన 27 బంతుల్లో మరో 51 పరుగులు చేసి 151 రన్స్‌తో వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే గుర్బాజ్.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న ఓ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. మ్యాచ్‌లో ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన గుర్బాజ్.. పాకిస్తాన్ తరఫున డేంజరస్ బౌలర్ అని చెప్పుకునే షాహీన్ ఆఫ్రిదీని కూడా వదల్లేదు..

వరలక్ష్మీ వ్రతం వేళ అమాంతం పెరిగిపోయిన పూల రేట్లు.. కొనలేకపోతున్నామంటూ మహిళల అవేదన.. వివరాలివే..

వరలక్ష్మీ వ్రతం వేళ అమాంతం పెరిగిపోయిన పూల రేట్లు.. కొనలేకపోతున్నామంటూ మహిళల అవేదన.. వివరాలివే..

Andhra Pradesh: శ్రావణ మాస శోభతో పూల మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. దీంతో పూల ధరలకు రెక్కాలొచ్చాయి. భారీగా పెరిగిన ధరలతో కొనుగోలు దారులు ఇబ్బంది పడుతున్నారు. శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతంతో బెజవాడలోని పూల మార్కెట్ రద్దీగా మారింది. కొనుగోలుదారులతో విజయవాడలోని పూల మార్కెట్లు అన్ని కిక్కిరిసి పోయాయి. సీజన్ కావటం అందులోనూ శ్రావణ మాసం..

బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు గెలుచుకున్న హీరో అల్లు అర్జున్

బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు గెలుచుకున్న హీరో అల్లు అర్జున్

బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు గెలుచుకున్న హీరో అల్లు అర్జున్

జిడ్డుగల స్విచ్ బోర్డుని ఇలా శుభ్రం చేయండి

జిడ్డుగల స్విచ్ బోర్డుని ఇలా శుభ్రం చేయండి

మురికిగా ఉన్న , ఆయిల్ పట్టి ఉన్న స్విచ్ బోర్డులను క్లీన్ చేయడం పెద్ద పని. అయితే వీటని క్లీన్ చేయాలంటే కొన్ని చిట్కాలను అనుసరిస్తే చాలు బోర్డు మొత్తం క్లీన్ అవుతాయి. | Switch Board Clean

పాత్రకు ప్రాణం పెట్టిన అలియా.. ఉత్తమనటిగా నిలిచింది.

పాత్రకు ప్రాణం పెట్టిన అలియా.. ఉత్తమనటిగా నిలిచింది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు. గంగూబాయి కతియావాడి చిత్రంలోని ఆమ నటనకు ఈ అవార్డ్ వచ్చింది. |Alia Bhatt