Lakshmi Praneetha Perugu

Lakshmi Praneetha Perugu

Correspondent - TV9 Telugu

lakshmipraneetha.perugu@tv9.com

10 సంవత్సారాలుగా తెలుగు మీడియా క్రైమ్ రిపోర్టింగ్ లో అనుభవం.. టీవీ9 హైదరాబాద్ లో స్థానిక క్రైమ్ వార్తల తో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ ల కేసులు,కోర్ట్ సంబంధిత వార్తల కవరెజ్ బాధ్యతలు చూస్తునాను.

ఇన్‌స్టా పరిచయం ఎంత పని చేసింది.. యువతికి మైండ్ బ్లాంక్ ట్విస్ట్ ఇచ్చాడుగా.. సీన్ కట్ చేస్తే.!

ఇన్‌స్టా పరిచయం ఎంత పని చేసింది.. యువతికి మైండ్ బ్లాంక్ ట్విస్ట్ ఇచ్చాడుగా.. సీన్ కట్ చేస్తే.!

ఉన్నత విద్య కోసం ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్తున్న భారతీయులు కొందరైతే, విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న విదేశీయులు మరికొందరు ఉన్నారు. ఇదంతా ఇప్పుడెందుకని అనుకుంటున్నారా.? ఓ ఇద్దరు నైజీరియన్లు ఉన్నత చదువు కోసం స్టూడెంట్ వీసా మీద ఢిల్లీకి వచ్చారు.

Hyderabad: ‘నువ్వు ఎస్సై అయితే నాకేంటి.. మార్‌ డాల్లుంగా’ ఎస్సైని చితకబాదిన యువకుడు

Hyderabad: ‘నువ్వు ఎస్సై అయితే నాకేంటి.. మార్‌ డాల్లుంగా’ ఎస్సైని చితకబాదిన యువకుడు

యూనిఫాంలో ఉన్న ఎస్సై పై పలువురి యువకులు విచక్షణ కోల్పోయి దాడి చేశారు. ఈ ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలనగర్ ఎస్వోటీ ఎస్సైగా పనిచేస్తున్న కిషోర్ పై నలుగురు యువకులు దాడికి తెగబడ్డారు..

Hyderabad: దారుణం.. హోటల్ ఓనర్‎పై ఐదు రౌండ్ల కాల్పులు.. అమ్మాయి కోసమేనా ?

Hyderabad: దారుణం.. హోటల్ ఓనర్‎పై ఐదు రౌండ్ల కాల్పులు.. అమ్మాయి కోసమేనా ?

విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో హోటల్ బయటే కాల్పులు జరిగాయి. కలకత్తాకు చెందిన దేవేందర్ స్థానికంగా ఉన్న సందర్శిని ఎలైట్ హోటల్‎కి జనరల్ మేనేజర్‎గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటికి వెళ్తున్న సమయంలో హోటల్ పార్కింగ్ ప్లేస్ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి టూ వీలర్ మీద వచ్చి దేవేందర్ పై కాల్పులు జరిపాడు. దేవేందర్ శరీరంలోకి ఐదు బుల్లెట్లు దూసుకెళ్లాయి. హోటల్ సిబ్బంది పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో స్పాట్ కి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.

Indian Students in US: స్టడీ కోసం అమెరికాకు వెళ్తున్నారా? అ ప్రశ్నలకు సమాధానం చెబితే సేఫ్.. లేదంటే చుక్కలే..!

Indian Students in US: స్టడీ కోసం అమెరికాకు వెళ్తున్నారా? అ ప్రశ్నలకు సమాధానం చెబితే సేఫ్.. లేదంటే చుక్కలే..!

అమెరికాకు వెళ్తున్న విద్యార్థులను సరైన డాక్యుమెంటేషన్ లేదంటూ ఇమిగ్రేషన్ అధికారులు తిరిగి స్వదేశానికి పంపిస్తున్నారు. ఇటీవల ఒకేరోజు 21 మంది తెలుగు విద్యార్థులను అధికారులు తిరిగి పంపించేశారు. తాజాగా అమెరికాకు వెళ్లాలనుకున్న విద్యార్థులు సైతం ఎక్కడ తమను తిరిగి వెనక్కి పంపిస్తారేమో అని భయాందోళనకు గురవుతున్నారు.. అమెరికాలో ఉన్న యూనివర్సిటీలపై విద్యార్థులకు సరైన అవగాహన లేకపోవడం..

Viral News: డ్యూటీ చేసేప్పుడు పంచాంగాన్ని వెంటపెట్టుకోండి.. పోలీసులకు డీజీపీ ఆదేశాలు

Viral News: డ్యూటీ చేసేప్పుడు పంచాంగాన్ని వెంటపెట్టుకోండి.. పోలీసులకు డీజీపీ ఆదేశాలు

పంచాంగం ప్రకారం అమావాస్య తేదీలు ఫాలో కావాల్సిందిగా ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఆయన సూచించారు. అమావాస్యకు ముందు వారం, తరువాత వారం రోజుల్లో ఎక్కువ నేరాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రతినెల అమావాస్య వచ్చే తేదీలలో అదనపు అలర్ట్‌గా ఉండాల్సిందిగా ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఆ రాష్ట్ర డిజిపి సూచించారు. ఇందులో భాగంగా ప్రతి నెల ఏ తేదీలలో అమావాస్య వస్తుందో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ పంచాంగం వెంట పెట్టుకోవాలని ఆదేశించారు. అమావాస్య రోజుల్లో సాధారణ...

మ్యాట్రిమోనీలో వ‌రుడి కోసం యువ‌తి ప్రకటన.. హార్ట్‌ సర్జన్‌తో ఆన్‌లైన్‌ ప్రేమ..! చివరకు పాపం..

మ్యాట్రిమోనీలో వ‌రుడి కోసం యువ‌తి ప్రకటన.. హార్ట్‌ సర్జన్‌తో ఆన్‌లైన్‌ ప్రేమ..! చివరకు పాపం..

తన కుమారుడు హార్ట్ సర్జన్ అంటూ నమ్మించి తన కుమారుడి కాంటాక్ట్ షేర్ చేస్తానంటూ శరణ్యతో మాటలు కలిపాడు. తన కుమారుడి పేరు ఆది జవేశ్..గా చెబుతూ ఒక కంటాక్ట్ నంబర్ ఇచ్చాడు... వెంటనే ఆ నంబర్ను సంప్రదించిన యువతి కొద్ది రోజులపాటు అతనితో మాట్లాడింది. ఇద్దరి మధ్య కొన్ని రోజుల పాటు మంచి సంబంధం ఏర్పడింది...ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి..

Gmail: మీకు జీమెయిల్‌ అకౌంట్ ఉందా.? మీకోసమే ఈ సూపర్‌ ఫీచర్‌, ఇకపై ఆ సమస్యకు చెక్‌..

Gmail: మీకు జీమెయిల్‌ అకౌంట్ ఉందా.? మీకోసమే ఈ సూపర్‌ ఫీచర్‌, ఇకపై ఆ సమస్యకు చెక్‌..

ఐఫోన్ యూజర్‌లతోపాటు ఆండ్రాయిడ్ యూజర్లు సైతం ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఇప్పటికే ఈ సదుపాయం వెబ్ జిమెయిల్ వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఒక భాష నుంచి సుమారు 100 భాషల్లోకి మీకు వచ్చిన మెయిల్స్‌ను ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో ఇతర భాషల్లో ఈమెయిల్ రావడం సర్వ సాధారణమైపోయింది.. కొన్నిసార్లు ఇతర భాషల్లో మెయిల్ రావడం వల్ల సైబర్ ఫ్రాడ్‌లు సైతం సైతం జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు స్పానిష్...

Hyderabad: పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు.. హైదరాబాద్‌లో బిచ్చగాళ్ల సామ్రాజ్యం..

Hyderabad: పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు.. హైదరాబాద్‌లో బిచ్చగాళ్ల సామ్రాజ్యం..

గుల్బర్గా ప్రాంతానికి చెందిన అనిల్ పవర్ అనే వ్యక్తిని పోలీసులు కొద్దిరోజుల క్రితం అరెస్ట్ చేశారు. బెగ్గింగ్ రాకెట్‌కు అనిల్ పవర్ కీలక సుత్రదరుడిగా ఉన్నాడు.. ఇతడితోపాటు ముఠా సభ్యులుగా ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసుల వేట కొనసాగుతుంది. గుల్బర్గా నుంచి 20 కుటుంబాలను ఉద్యోగం పేరుతో ఇక్కడికి తీసుకొచ్చాడు అనిల్ పవర్. 20 మంది కుటుంబాల్లో చిన్నపిల్లల సైతం ఈ బెగ్గింగ్ మాఫియాలోకి దించాడు. ప్రతి సోమవారం పారడైజ్ సిగ్నల్ దగ్గర బిచ్చం అడుక్కోవడం వీరి పని. అయితే చిన్న పిల్లలను...

TSPSC: Group 2 పరీక్షలపై సోమవారం క్లారిటీ ఇవ్వండి.. టీఎస్‌పీఎస్‌సీకి హైకోర్ట్ అదేశాలు..

TSPSC: Group 2 పరీక్షలపై సోమవారం క్లారిటీ ఇవ్వండి.. టీఎస్‌పీఎస్‌సీకి హైకోర్ట్ అదేశాలు..

Group 2 Exams: గ్రూప్ 2 అభ్యర్థులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు సోమవారం లోపు పరీక్షలపై నిర్ణయాన్ని తెలపాలని సంబంధిత న్యాయవాదికి హైకోర్టు ఆదేశించింది. టిఎస్పిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 29, 30 తేదీలలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 1539 సెంటర్లలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు సైతం ప్రకటించింది. పరీక్షకు సుమారు 5.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే అందులో కేవలం..

Telangana: హైకోర్టుకు చేరిన గ్రూప్ 2 వివాదం.. అప్పుడే విచారణ

Telangana: హైకోర్టుకు చేరిన గ్రూప్ 2 వివాదం.. అప్పుడే విచారణ

తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు టీఎస్పీఎస్సీ ఎదుట అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. ఆగస్టు 29, 30 తేదీలలో గ్రూప్ టూ పరీక్ష నిర్వహించేందుకు ఇప్పటికే టీఎస్పీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే గ్రూప్ 2 పరీక్షను రెండు నెలలపాటు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అంతకుముందు గ్రూప్ 2 వాయిదా కోరుతూ టీఎస్పిఎస్సీ కార్యాలయం బయట వేల సంఖ్యలో అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అభ్యర్థులను చదరగొట్టేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది.. టీఎస్పీఎస్సీ బయట ఉదయం నుండి సాయంత్రం వరకు ఉద్రిక్తత వాతావరణం కొనసాగింది.

Telangana: అద్దె ఇంటి కోసం ఆన్‌లైన్లో వెతుకుతున్నారా ? అయితే మీ జేబులకు చిల్లే..

Telangana: అద్దె ఇంటి కోసం ఆన్‌లైన్లో వెతుకుతున్నారా ? అయితే మీ జేబులకు చిల్లే..

హైదరాబాద్ లో ఇళ్లు కోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటారు...కొనుక్కునే వారైతే నేరుగా స్థలం దగ్గరకు వెళ్ళి అన్ని వివరాలు తెలుసుకుంటారు. కానీ రెంట్ కు తీసుకునే వాళ్ళు ఏ వెబ్ సైట్ లేదా తెలిసిన ఏజెంట్ నో సంప్రదిస్తారు. ఇంకొందరు ఐతే టు లెట్ స్టీకెర్ కాంటక్ట్ నంబర్ కు చేస్తారు. ఇప్పుడు ఇలా రెంట్ కు తీసుకునే వారిని టార్గెట్ చేస్తు దోచుకుంటున్నారు సైబర్ నేరగాల్లు. హైదరాబాద్ లో రీసెంట్ గా జరిగిన ఒక ఘటన లో రెంట్ పేరుతో ఏకంగా 89 వేలు కాజేసారు. సంగారెడ్డి లో ఉంటున్న ఒక యువకుడు రెంట్ పేరుతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఆశ్రయించాడు .

Bhola Shankar Movie: వివాదంలో ఇరుక్కున్న భోళా శంకర్ సినిమా.. వారు మోసం చేశారంటూ ఆరోపణలు

Bhola Shankar Movie: వివాదంలో ఇరుక్కున్న భోళా శంకర్ సినిమా.. వారు మోసం చేశారంటూ ఆరోపణలు

చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళాశంకర్ సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈచిత్రాన్ని నిర్మిస్తుంది. అయితే ఈ చిత్ర నిర్మాణ సంస్థ పై వివాదం రాజుకుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రముఖ నిర్మాతలు అనిల్ సుంకర తో పాటు గరికపాటి కృష్ణ కిషోర్ తమను నమ్మించి మోసం చేశారని డిస్ట్రిబ్యూషన్ సంస్థ గాయత్రి దేవి ఫిలిమ్స్ సంస్థ ఆరోపిస్తుంది. అయితే ప్రత్యక్షంగా భోళాశంకర్ సినిమాతో ఎటువంటి వివాదం లేనప్పటికీ ఈ సినిమాను నిర్మిస్తున్న ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై ఆరోపణల వ్యక్తం అవుతున్నాయి.