Srilakshmi C

Srilakshmi C

Sub Editor - TV9 Telugu

choppara.lakshmi@tv9.com

I was worked as a sub-editor in Sakshi for five years (2017 to 2022). After that I joined TV9 Digital in January 2022. I have been working here for a year and a half. I have learned many technical and intrapersonal skills from my colleagues. i have also developed my writting skills. i always had a thirst to discover how thinks work. i felt it was imperative that i wrote new things about culture, religion, geopolitics, career and world around me. i was never afraid to ask questions to my seniors. to be frankly, i would have done anything to gain more information and knowledge.

“Preseverance is not a long race, it is many short races one after another..” this epitomises is my outlook on life. as a person i’m competitive, even more so when there is an end goal and career wise for me that goal is to educate people on the develepment of the world. the media educates people that would otherwise be ignorant and blind. so being a representative of media would imply the need to be ethically, morally and socially aware, because journalism is a report of true life events.

Read More
TS Eamcet 2023 Special Round Counselling: ఆగస్టు 26న ఎంసెట్‌ ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు

TS Eamcet 2023 Special Round Counselling: ఆగస్టు 26న ఎంసెట్‌ ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఎంసెట్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆగ‌స్టు 22వ తేదీతో ముగిశాయి. దాదాపు19 వేల మందికిపైగా విద్యార్థులు వెబ్‌ఆప్షన్ల నమోదులో ఐచ్ఛికాలు ఇచ్చుకున్నారు. ఐచ్చికాలు నమోదు చేసుకున్నవారిలో అధిక శాతం మంది చివరి విడత కౌన్సెలింగ్‌లోనే సీటు పొందిన వారే. అంతేకాకుండా..

Telangana TRT Notification 2023: తెలంగాణ డీఎస్సీ-2023 నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే..

Telangana TRT Notification 2023: తెలంగాణ డీఎస్సీ-2023 నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే..

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న తెలంగాణ టీఆర్టీ నోటిఫికేషన్‌ ఎట్టకేలకు విడుదల అయ్యింది. మొత్తం 6,612 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నోటిఫికేషన్‌ విడుదల..

మగువల సొగసు రెట్టింపు చేసే కుంకుమ పువ్వు రేకులు..

మగువల సొగసు రెట్టింపు చేసే కుంకుమ పువ్వు రేకులు..

కుంకుమ పువ్వు ఆరోగ్యానికి మేలు చేస్తుందనే విషయం అందరికీ తెలుసు..! కానీ అందాన్ని రెట్టింపు చేయడంలోనూ దీని పాత్ర తక్కువేం కాదు. అందుకే సౌందర్య ఉత్పత్తుల్లో ఎక్కువగా.. Saffron For Skin

ఘోర ప్రమాదం: ఒక్కసారిగా కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి.. 22 మంది మృతి! ప్రధాని మోదీ సంతాపం

ఘోర ప్రమాదం: ఒక్కసారిగా కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి.. 22 మంది మృతి! ప్రధాని మోదీ సంతాపం

నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్‌ కూలి 22 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. మిజోరాంలో బుధవారం (ఆగస్టు 23) ఉదయం ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. రైల్వే అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైరాంగ్‌ ప్రాంతంలో రోజు మాదిరిగానే కార్మికులు రైల్వే బ్రిడ్జి పనుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో కార్మికులు శిధిలాల కింద..

TREIRB Gurukula Answer Key: ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ గురుకుల టీచర్‌ పరీక్షలు.. వెబ్‌సైట్‌లో ఆన్సర్‌ ‘కీ’

TREIRB Gurukula Answer Key: ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ గురుకుల టీచర్‌ పరీక్షలు.. వెబ్‌సైట్‌లో ఆన్సర్‌ ‘కీ’

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ గురుకులాల్లో దాదాపు 9,210 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ విధానంలో (సీబీఆర్‌టీ) నిర్వహిస్తోన్న రాత పరీక్షలు బుధవారం (ఆగస్టు 23)తో ప్రశాంతంగా ముగిశాయి. గురుకుల టీచర్‌ నియామక పరీక్షలు ఈ నెల 1న ప్రారంభంకాగా ఆగస్టు 23వ తేదీతో పరీక్షలు ముగిశాయి. దాదాపు 19 రోజుల పాటు రోజుకు మూడు షిఫ్టుల చొప్పున ఈ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా 104 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు..

TS Constable Final Shortlist: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్ధులకు అలర్ట్.. సెప్టెంబర్ మూడోవారంలో ఫలితాలు?

TS Constable Final Shortlist: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్ధులకు అలర్ట్.. సెప్టెంబర్ మూడోవారంలో ఫలితాలు?

రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న కానిస్టేబుల్‌ పోస్టుల తుది ఎంపిక ఫలితాలు త్వరలో విడుదలకానున్నాయి. కానిస్టేబుల్‌ తుది ఎంపిక జాబితా వచ్చేనెల (సెప్టెంబర్‌) 3వ వారంలో విడుదల చేయనున్నారు. ఈ మేరకు వివిధ విభాగాల్లోని కానిస్టేబుల్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడిపై తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎస్సై పోస్టుల తుది ఎంపిక జాబితా విడుదలైన సంగతి తెలిసిందే..

చెప్పులతో ఐసీయూలోకి రావొద్దన్నందుకు బీజేపీ నేత హల్‌చల్‌.. ఆసుపత్రి కూల్చేందుకు బుల్డోజర్‌ రప్పించి

చెప్పులతో ఐసీయూలోకి రావొద్దన్నందుకు బీజేపీ నేత హల్‌చల్‌.. ఆసుపత్రి కూల్చేందుకు బుల్డోజర్‌ రప్పించి

బీజేపీ నేత, లక్నో మేయర్ సుష్మా ఖారక్వాల్‌ నగరంలోని వినాయక్ మెడికేర్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లోకి షూతో సోమవారం (ఆగస్టు 21) ప్రవేశించబోయింది. వెంటనే అక్కడ ఉన్న వైద్యులు ఆమెను షూ తొలగించి లోపలికి వెళ్లమని కోరారు. దీనితో ఆగ్రహించిన మేయర్‌ సుష్మా.. నన్నే అడ్డుకుంటారా.. అంటూ వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి ఆసుపత్రి కూల్చేందుకు మేయర్‌..

Chandrayaan 3 First Images: చందమామ ఫోటోలు వచ్చేశాయోచ్‌.. రోవర్‌ పంపిన తొలి ఫోటోలు ఇవే!

Chandrayaan 3 First Images: చందమామ ఫోటోలు వచ్చేశాయోచ్‌.. రోవర్‌ పంపిన తొలి ఫోటోలు ఇవే!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ 3 మిషన్‌ ఘన విజయం సాధించింది. బాబిల్లిపై పరిశోధనలకు ఇస్రో చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. దీంతో ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లోనే జాబిల్లి దక్షిణ ధృవంపై అడుగుపెట్టి ఇస్రో సరికొత్త రికార్డు సాధించింది.చంద్రుడి ఉపరితలంపై బుధవారం (ఆగస్టు 23) ల్యాండర్‌ను సేఫ్‌గా ల్యాండింగ్‌ చేసింది. దీంతో ప్రపంచంలోనే ల్యాండర్‌ను దింపిన నాలుగో దేశంగా భారత్‌ ఘనత సాధించింది..

TS CPGET 2023 Results: తెలంగాణ సీపీగెట్‌ 2023 ఫలితాలు విడుదల.. ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి..

TS CPGET 2023 Results: తెలంగాణ సీపీగెట్‌ 2023 ఫలితాలు విడుదల.. ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి..

తెలంగాణ కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ టెస్ట్ (సీపీగెట్‌)-2023 ఫలితాలు మంగళవారం (ఆగస్టు 22) ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ మేరకు అధికారులు హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఫలితాలు విడుదల చేశారు. ప్రవేశ పరీక్షలకు హాజరైన విద్యార్ధులు అధికారిక వైబ్‌సైట్‌ cpget.tsche.ac.in నుంచి ర్యాంకు కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉస్మానియా వర్సిటీ, కాకతీయ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, పాలమూరు వర్సిటీ, మహాత్మాగాంధీ వర్సిటీ, శాతవాహన వర్సిటీ, తెలంగాణ ఉమెన్‌ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ..

SSC JHT 2023 Notification: కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 307 జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్‌

SSC JHT 2023 Notification: కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 307 జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్‌

వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద దాదాపు 307 జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 'జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామినేషన్-2023' ఆధారంగా ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు..

ISRO Recruitment Scam: చొక్కా గుండీల్లో కెమెరా లెన్స్‌లు, చెవిలో ఇయర్‌ పీస్‌లు.. ఇస్రో ఉద్యోగ పరీక్షలో కేటుగాళ్ల ఘరానా మోసం!

ISRO Recruitment Scam: చొక్కా గుండీల్లో కెమెరా లెన్స్‌లు, చెవిలో ఇయర్‌ పీస్‌లు.. ఇస్రో ఉద్యోగ పరీక్షలో కేటుగాళ్ల ఘరానా మోసం!

ఇస్రోకు సంబంధించిన ‘విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌’ (వీఎస్‌ఎస్‌సీ)లో సాంకేతిక పోస్టుల భర్తీకి నిర్వహించిన నియామక పరీక్షలో ఇద్దరు అభ్యర్ధులు అక్రమాలకు పాల్పడిన సంగతి తెలిసిందే. హైటెక్‌ మోసానికి పాల్పడిన నిందితులు కచ్చితంగా ఇలాంటి మోసాల్లో ఆరితేరినవారే అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. డబ్బులిస్తే పరీక్షలో ఉత్తీర్ణులయ్యేలా చేస్తామని నిందితులు నమ్మబలికి ఈ భారీ మోసానికి పాల్పడ్డారు. ప్రత్యేక తరహాలో కుట్టించిన షర్టులు ధరించి, వాటికున్న గుండీల్లో ఇమిడిపోయేలా అతి చిన్న సూక్ష్మ కెమెరా లెన్సులను..

Nagarkurnool: ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకం.. ఆపరేషన్‌ చేసి కడుపులో దూది మర్చిపోయారు! బాలింత మృతి

Nagarkurnool: ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకం.. ఆపరేషన్‌ చేసి కడుపులో దూది మర్చిపోయారు! బాలింత మృతి

వైద్యుల నిర్లక్ష్యం మూలంగా ఓ బాలింత నిండు ప్రాణం బలి తీసుకుంది. పురుడు పోసుకోవడానికి ఆసుపత్రికి వచ్చిన నిండు గర్భిణీకి మగబిడ్డ పుట్టింది. అనంతరం అదే ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయగా.. కడుపులోనే దూది మర్చిపోయి వైద్యులు కుట్లు వేశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన బాలింత మహిళ వారం రోజుల్లోనే మరణించింది. దీంతో ఆగ్రహించిన బంధువులు మృతురాలి శవంతో ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ దారుణ ఘటన..