Viral Video: అందంతో అందినకాడికి దోచిన యువతి.. అందాన్ని ఎరగా వేసి..
సినిమా అందమైన రంగుల ప్రపంచం.. సినిమాల్లో నటించి ఓ రేంజ్ లో రాణించాలని.. సెలబ్రెటీ హోదాతో జీవించాలని, బాగా డబ్బులు సంపాదించాలని ఇలా రకరకాల కారణాలతో యువతులు సినీ ఇండస్ట్రీవైపు ఆకర్షితులవుతున్నారు.
సినిమా అందమైన రంగుల ప్రపంచం.. సినిమాల్లో నటించి ఓ రేంజ్ లో రాణించాలని.. సెలబ్రెటీ హోదాతో జీవించాలని, బాగా డబ్బులు సంపాదించాలని ఇలా రకరకాల కారణాలతో యువతులు సినీ ఇండస్ట్రీవైపు ఆకర్షితులవుతున్నారు. అవకాశాలు రాక కొందరు.. వచ్చిన అవకాశాలు అంతంతమాత్రంగా ఉండడంతో కొందరు శ్లేష్మంలో పడిన ఈగల్లా కొట్టుకుంటూ ఉంటారు. అయితే సినిమా అవకాశాల పేరుతో యువతలు మోసపోతున్న వారి సంఖ్యకు కొదవ లేదు.. తాజాగా ఈ యువతి కూడా తన అందంతో అందినకాడికి దోచేసింది. ఈ వీడియో చుస్తే మీకే అర్ధం అవుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.
Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?
Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..
Published on: Mar 27, 2023 08:31 AM
వైరల్ వీడియోలు
Latest Videos