Starship: గాల్లోనే పేలిపోయిన బహుబలి రాకెట్‌.. నింగిలోకి ఎగసిన కాసేపటికే పేలిన స్టార్‌షిప్‌.

Starship: గాల్లోనే పేలిపోయిన బహుబలి రాకెట్‌.. నింగిలోకి ఎగసిన కాసేపటికే పేలిన స్టార్‌షిప్‌.

Anil kumar poka

|

Updated on: Apr 25, 2023 | 9:32 AM

స్పేస్‌ఎక్స్‌ రూపొందించిన ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. నింగిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్‌ కొద్ది సేపటికే పేలిపోయింది. చంద్రునిపైకి మనుషులు, సరుకు రవాణా కోసం ఉద్దేశించి ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌ స్టార్‌షిప్‌ ప్రయోగించారు.

Published on: Apr 25, 2023 09:32 AM