Viral: వాక్ చేద్దామనుకుంటే షాక్ తగిలింది.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..

Viral: వాక్ చేద్దామనుకుంటే షాక్ తగిలింది.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..

Anil kumar poka

|

Updated on: Aug 15, 2023 | 1:24 PM

పర్యాటక ప్రదేశాలకు వెళ్లినప్పుడు చాలామంది అక్కడి దృశ్యాలను చూసి మైమరచిపోతుంటారు. పక్కన ఏం జరుగుతుందో కూడా గమనించుకోరు. దాంతో ఒక్కోసారి ఊహించని ప్రమాదాలకు గురవుతారు. తాజాగా బీచ్‌లో పర్యటిస్తున్న టూరిస్టులు త్రుటిలో పెను ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొండ ప్రాంతాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లే...

బ్రిటన్ లోని డోర్సెట్ వెస్ట్ అనే తీర ప్రాంత పర్యాటక ప్రదేశంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు పర్యాటకులు బీచ్ ఒడ్డున నడుస్తూ వెళ్తున్నారు. పక్కనే ఎత్తయిన కొండలు కూడా ఉన్నాయి. కొండలు పక్కగా నడుస్తున్న పర్యాటకులకు ఊహించని షాక్‌ తగిలింది. ఎత్తయిన కొండనుంచి ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ దిగువన తీరంలో ఇసుకపై నడుస్తున్న ముగ్గురు పర్యాటకులు ప్రమాదాన్ని గుర్తించి వేగంగా పరిగెట్టారు. దాంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఒకరు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. కొండ ప్రాంతాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లే నమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వీడియోచూసిన నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...