నక్క తోక తొక్కాడా..? ఏకంగా వజ్రమే దొరికింది ..!

Anil kumar poka

|

Updated on: Feb 25, 2021 | 1:27 PM

రాత్రికి రాత్రే కోటిశ్వరుడు కావడం మనం సినిమాల్లో మాత్రమే చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో నిరుపేదలు రాత్రికి రాత్రే లక్షాధికారులు అయ్యారంటే ఆశ్యర్యం కలగక మానదు.