Body Massage: యువ క్రికెటర్‌తో బాడీ మసాజ్.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ కోచ్..! సంచలంగా మారిన వీడియో..
హాస్టల్‌కు వెళ్లిన కోచ్.. ఓ యువ క్రికెటర్‌తో మసాజ్ చేయించుకున్నాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా మసాజ్ చేయించుకున్న..
యూపీలోని దేవారియాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అబ్దుల్ అహద్ అనే క్రికెట్ కోచ్.. యువ క్రికెటర్‌తో మసాజ్ చేయించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. దేవారియా పట్టణంలోని రవీంద్ర కిషోర్ షాహీ స్పోర్ట్స్ స్టేడియంలో.. అబ్దుల్ అహద్ అనే వ్యక్తి క్రికెట్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఈ స్పోర్ట్స్ స్టేడియంలో క్రికెట్, వాలీబాల్ క్రీడాకారులకు హాస్టల్ సదుపాయం ఉంది. హాస్టల్‌కు వెళ్లిన కోచ్.. ఓ యువ క్రికెటర్‌తో మసాజ్ చేయించుకున్నాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా మసాజ్ చేయించుకున్న కోచ్‌పై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. దీంతో ఈ వీడియోపై జిల్లా మేజిస్ట్రేట్ జితేంద్ర ప్రతాప్ సింగ్ స్పందించి.. కోచ్‌ను వెంటనే సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని నియమించి.. మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..