Kiran Kumar: సినిమాల్లోకి, పాలిటిక్స్‌లోకి రానున్నారా.. షాకింగ్ కామెంట్స్ చేసిన లలిత జ్యువెలరీ కిరణ్.
కర్నూలులో లలిత జ్యువెలరీ షోరూమ్ ప్రారంభమైంది. సంస్థ వ్యవస్థాపకులు కిరణ్ కుమార్, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి ,మేయర్ రామయ్య, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు సంయుక్తంగా షోరూమ్‌ని ప్రారంభించారు. నగరంలోని భూపాల్ కాంప్లెక్స్ ఎదురుగా మేడం కాంపౌండ్ లో షోరూం ప్రారంభించారు. నీతి నిజాయితీ పారదర్శకత తమ సంస్థ ఉద్దేశమన్నారు కిరణ్‌కుమార్.
కర్నూలులో లలిత జ్యువెలరీ షోరూమ్ ప్రారంభమైంది. సంస్థ వ్యవస్థాపకులు కిరణ్ కుమార్, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి ,మేయర్ రామయ్య, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు సంయుక్తంగా షోరూమ్‌ని ప్రారంభించారు. నగరంలోని భూపాల్ కాంప్లెక్స్ ఎదురుగా మేడం కాంపౌండ్ లో షోరూం ప్రారంభించారు. నీతి నిజాయితీ పారదర్శకత తమ సంస్థ ఉద్దేశమన్నారు కిరణ్‌కుమార్. త్వరలోనే లలిత జ్యువెలరీ లిస్టింగ్ అవబోతున్నదని, రాజకీయాలలో సినిమాలలో రాబోనని అంటున్నారు కిరణ్ కుమార్ .
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...