RRR – Chor Nikal Ke Bhaga: బాప్ రే.! RRR రికార్డును బద్దలు కొట్టిన చిన్న హిందీ సినిమా..
ఇక ఇప్పట్లో ట్రిపుల్ ఆర్ వ్యూవర్ షిప్ రికార్డు కొట్టే సినిమాలే లేవని, రావని అనుకుంటుంన్న టైంలో.. ఓ చిన్న హిందీ సినిమా సడెన్ ఎంట్రీ ఇచ్చింది. ఇవ్వడమే కాదు.. ట్రిపుల్ ఆర్ వ్యూవర్ షిప్‌నే.. దాటేసింది. దాటేయడమే కాదు.. నయా రికార్డును క్రియేట్ చేసింది.
ఇక ఇప్పట్లో ట్రిపుల్ ఆర్ వ్యూవర్ షిప్ రికార్డు కొట్టే సినిమాలే లేవని, రావని అనుకుంటుంన్న టైంలో.. ఓ చిన్న హిందీ సినిమా సడెన్ ఎంట్రీ ఇచ్చింది. ఇవ్వడమే కాదు.. ట్రిపుల్ ఆర్ వ్యూవర్ షిప్‌నే.. దాటేసింది. దాటేయడమే కాదు.. నయా రికార్డును క్రియేట్ చేసింది. క్రియేట్ చేయడమే కాదు.. ఇక ఇప్పుడు ఈ ఫీట్ తో అందర్నీ.. త్రూ అవుట్ ఇండియాను షాకయ్యేలా చేసింది. ఎస్ ! జక్కన్న డైరెక్షన్లో.. పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ సినిమా వండర్స్ క్రియేట్ చేసింది. ఓటీటీలోనూ.. హైయెస్ట్ వ్యూవ్‌డ్ సినిమా రికార్డ్ కెక్కింది. అయితే ఈ రికార్డును ఎట్ ప్రజెంట్ ఛోర్ నికల్ కే బాగా.. మూవీ బద్దలు కొట్టింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ… తాజాగా 29 మిలియన్ వ్యూస్ తో.. ఇండియాలోనూ హైయెస్ట్ వ్యూవ్‌డ్ సినిమాగా నిలిచింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..