Nani: నానికి పాన్ ఇండియా ఇమేజ్ అందని ద్రాక్షేనా..? హిట్టైన కష్టమైందా..?
పాన్ ఇండియన్ సినిమా చేయడం కాదు.. ప్లానింగ్ కూడా అలా ఉంటేనే హిట్ కూడా అంత గట్టిగా వస్తుంది. తాజాగా దసరా విషయంలో నాని అండ్ టీం ఇదే చేస్తున్నారు. సౌత్‌లో సంచలనాలు సృష్టిస్తున్న ఈ చిత్రం..
పాన్ ఇండియన్ సినిమా చేయడం కాదు.. ప్లానింగ్ కూడా అలా ఉంటేనే హిట్ కూడా అంత గట్టిగా వస్తుంది. తాజాగా దసరా విషయంలో నాని అండ్ టీం ఇదే చేస్తున్నారు. సౌత్‌లో సంచలనాలు సృష్టిస్తున్న ఈ చిత్రం.. నార్త్‌లో మాత్రం మెల్లగా పికప్ అవుతుంది. దానికోసమే దసరా మేకర్స్ ఓ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసారు. మరి అది వర్కవుట్ అవుతుందా..? అయితే దసరాకు వచ్చే లాభమేంటి..? దసరా సినిమాకు వసూళ్ల పంట పండుతుంది. మొదటి రోజు నుంచే నాని కెరీర్‌లో ఎప్పుడూ లేనంతగా ఈ చిత్రం రప్ఫాడిస్తుంది. తనపై నాని పెట్టుకున్న నమ్మకాన్ని నూటికి నూరుశాతం నిజం చేసారు శ్రీకాంత్ ఓదెల. పైగా ఇది పాన్ ఇండియా సినిమా అవుతుందనే నాని నమ్మకం కూడా నిజం అవుతుందిప్పుడు. నార్త్‌లోనూ దసరాకు మంచి రివ్యూస్ వచ్చాయి.. అయితే నానికి ఈ మూవీతో పాన్ ఇండియా రేంజ్ వచ్చిందా రాలేదా..?
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..