Optical Illusions: కట్టెల మధ్య గప్‌చుప్‌గా దాగున్న పిల్లి.. 10 సెకన్లలో కనిపెడితే ఖతర్నాక్‌లే అంటోంది..!
కొన్ని సందర్భాల్లో కీటకాలు, పురుగులు, పాములు వంటివి మట్టి రంగులో కలిసిపోయి ఉంటాయి. వాటిని గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. మన కంటివి అవి కట్టెపుల్లల మాదిరిగానో, మరేదో క్లాత్స్ మాదిరిగానో.. కనిపిస్తాయి. చెత్త అనుకుని వాటిని తీసిపడేయాలని చూస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. ఒక్కోసారి ఇవి ప్రమాదకరంగా మారుతాయి కూడా. ఈ భ్రమ కారణంగా మనం వాస్తవాన్ని గుర్తించలేక ఇబ్బందులు పడుతుంటాయి. ఇక రియాల్టీ మాదిరిగానే.. కొన్ని ఆప్టికల్ ఇల్యూజన్ పిక్స్ కూడా ఉంటాయి. ఈ ఫోటోలో మనకు అంతా తెలిసినట్లే ఉంటుంది. కానీ, అందులోనూ నిగూఢ రహస్యం దాగి ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో మన కళ్లే మనల్ని మోసం చేస్తుంటాయి. చూసేందుకు ఒకలా కనిపిస్తున్నా.. వాస్తవం మాత్రం వేరే ఉంటుంది. దీనినే భ్రమ అంటారు. ఇంగ్లీష్‌లో ఆప్టికల్ ఇల్యూజన్ అంటారు. అవును, కొన్ని కొన్నిసార్లు కొన్నింటిని చూసి మనం భ్రమపడుతుంటాం. మనం ఒకటనుకుంటే.. అక్కడ మరొకటి ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఇలాంటి సందర్భాలు ఎన్నో ఎదుర్కొని ఉంటారు.
కొన్ని సందర్భాల్లో కీటకాలు, పురుగులు, పాములు వంటివి మట్టి రంగులో కలిసిపోయి ఉంటాయి. వాటిని గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. మన కంటివి అవి కట్టెపుల్లల మాదిరిగానో, మరేదో క్లాత్స్ మాదిరిగానో.. కనిపిస్తాయి. చెత్త అనుకుని వాటిని తీసిపడేయాలని చూస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. ఒక్కోసారి ఇవి ప్రమాదకరంగా మారుతాయి కూడా. ఈ భ్రమ కారణంగా మనం వాస్తవాన్ని గుర్తించలేక ఇబ్బందులు పడుతుంటాయి. ఇక రియాల్టీ మాదిరిగానే.. కొన్ని ఆప్టికల్ ఇల్యూజన్ పిక్స్ కూడా ఉంటాయి. ఈ ఫోటోలో మనకు అంతా తెలిసినట్లే ఉంటుంది. కానీ, అందులోనూ నిగూఢ రహస్యం దాగి ఉంటుంది. అందుకే, ఇలాంటి గమ్మత్తైన.. ఆప్టికల్ ఇల్యూజన్స్ నిత్యం ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. తాజాగా ఇలాంటి, మాంచి కిక్కిచ్చే ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ ఫోటోను చూసి నెటిజన్లు.. ఇందులో ఏముంది ఒట్టి కట్టెపుల్లలు తప్ప అని భావిస్తున్నారు. కానీ, ఆ కట్టె పుల్లల మధ్యే ఓ రహస్యం దాగి ఉంది. దానిని కనిపెట్టడమే ఇప్పుడు మీ ముందున్న అతిపెద్ద టాస్క్. సాధారణంగా ఈ ఆప్టికల్ ఇల్యూజన్ పిక్స్ వ్యక్తులకు ఎంతో మేలు చేస్తాయి. టైమ్ పాస్‌గానే కాకుండా.. ఆరోగ్య పరంగా కూడా ఎంతో మేలు చేస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. కంటి చూపును స్థిరంగా ఉంచడంలో సహకరిస్తుంది. తాజాగా వైరల్ అవుతున్న ఫోటో మీకు ఒక ఛాలెంజ్ విసురుతోంది. కట్టెలు, చెట్ల పొదలు ఇందులో కనిపిస్తున్నాయి. అయితే, ఈ ఫోటోలో కట్టెలతో పాటు.. ఓ జీవి కూడా దాగి ఉంది. అది మరేంటో కాదు ఓ పిల్లి. అవును ఈ కట్టెల మధ్యన పిల్లి గప్‌చుప్‌గా కూర్చుంది. అది ఎక్కడుందో కనిపెట్టడమే మీ టాస్క్. అయితే, ఈ పిల్లి ఎక్కడుందో కనిపెట్టడానికి మీకున్న సమయం కేవలం 10 సెకన్లు మాత్రమే. అవును, 10 సెకన్లలో ఆ పిల్లి ఎక్కడుందో కనిపెడితే.. మీ బ్రెయిన్ చాలా షార్ప్‌గా పని చేస్తున్నట్లే. అంతేకాదు.. మీ కంటి చూపు కూడా చాలా పవర్‌ఫుల్ అని చెప్పొచ్చు.
ఏంటి ఇంకా పిల్లి కనిపించలేదు. ఆ కట్టెల మధ్యన ఉన్న చిన్న గ్యాప్‌లో ఆ పిల్లి గప్‌చుప్‌గా దాగుంది. ఇప్పటికి కూడా కనిపించకపోతే.. కింద ఫోటోలో ఆ పిల్లిని రెండ్ కలర్‌తో రౌండప్ చేసి ఉంచడం జరిగింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..