ఐపీఎల్ 2024

ఐపీఎల్ 2024 పాయింట్స్ టేబుల్

పూర్తి పట్టిక
Team
Kolkata Knight Riders 14 9 3 20 2 +1.428
Sunrisers Hyderabad 14 8 5 17 1 +0.414
Rajasthan Royals 14 8 5 17 1 +0.273
Royal Challengers Bengaluru 14 7 7 14 0 +0.459
Chennai Super Kings 14 7 7 14 0 +0.392
Delhi Capitals 14 7 7 14 0 -0.377

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్. ఇది 2008 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడతాయి. ఐపీఎల్ తొలి సీజన్‌ను రాజస్థాన్ రాయల్స్ గెలుచుకుంది. షేన్ వార్న్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. IPLలో అత్యంత విజయవంతమైన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. ఇరు జట్లు ఐపీఎల్‌లో చెరో 5 సార్లు గెలిచాయి. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రెండుసార్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకసారి, డెక్కన్ ఛార్జర్స్ కూడా ఒకసారి ఐపీఎల్‌ను గెలుచుకున్నాయి.