ఐపీఎల్ 2024 పర్పుల్ క్యాప్

pos player Mat Overs Mdns Runs Wkts 3-FERS 5-FERS Econ BBF
1 Harshal Patel 14 49 0 477 24 4 0 9.73 3/15
2 Varun Chakaravarthy 15 50 0 402 21 3 0 8.04 3/16
3 Jasprit Bumrah 13 51.5 0 336 20 3 1 6.48 5/21
4 T Natarajan 14 51.2 1 465 19 2 0 9.05 4/19
5 Harshit Rana 13 42.1 1 383 19 2 0 9.08 3/24
6 Avesh Khan 16 54.5 0 526 19 2 0 9.59 3/27
7 Arshdeep Singh 14 50.2 0 505 19 1 0 10.03 4/29
8 Andre Russell 15 29.2 0 295 19 2 0 10.05 3/19
9 Pat Cummins 16 61 1 566 18 1 0 9.27 3/43
10 Yuzvendra Chahal 15 58 0 546 18 1 0 9.41 3/11
11 Sunil Narine 15 55 0 368 17 0 0 6.69 2/22
12 Tushar Deshpande 13 48 0 424 17 2 0 8.83 4/27
13 Khaleel Ahmed 14 50 2 479 17 0 0 9.58 2/21
14 Mukesh Kumar 10 35.3 0 368 17 3 0 10.36 3/14
15 Mitchell Starc 14 41.5 0 444 17 3 0 10.61 4/33

ఐపీఎల్ 2024 పాయింట్స్ టేబుల్

పూర్తి పట్టిక
Team
Kolkata Knight Riders 14 9 3 20 2 +1.428
Sunrisers Hyderabad 14 8 5 17 1 +0.414
Rajasthan Royals 14 8 5 17 1 +0.273
Royal Challengers Bengaluru 14 7 7 14 0 +0.459
Chennai Super Kings 14 7 7 14 0 +0.392
Delhi Capitals 14 7 7 14 0 -0.377

ఇతర క్రీడలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రతి సీజన్‌లో అత్యధిక రన్-స్కోరర్లు, సిక్సర్లు, ఫోర్లతో భీభత్సం చేస్తుంటారు. అయితే బౌలర్లు కూడా మ్యాచ్ విజేతలుగా మారుతుంటారు. అందుకే, బౌలర్లకు వారి శ్రమకు ప్రతిఫలంగా 'పర్పుల్ క్యాప్' అందుకుంటుంటారు. టోర్నీ ముగిసిన తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు ఈ అవార్డును అందజేస్తారు. ఐపీఎల్ తొలి సీజన్‌లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ సోహైల్ తన్వీర్ పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. డ్వేన్ బ్రావో, భువనేశ్వర్ కుమార్ మాత్రమే 2 సార్లు పర్పుల్ క్యాప్ అవార్డును గెలుచుకున్న బౌలర్లుగా నిలిచారు.

ప్రశ్న- ఐపీఎల్‌లో ఏ ఆటగాడికి పర్పుల్ క్యాప్ అవార్డు ఇస్తారు?

సమాధానం- IPL పర్పుల్ క్యాప్ అవార్డ్ బౌలర్ల కోసం ఇస్తుంటారు. ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఫైనల్ తర్వాత ఈ అవార్డును అందుకుంటాడు.

ప్రశ్న- IPL చరిత్రలో ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అవార్డును గెలుచుకున్న రికార్డు ఎవరిది?

జవాబు- ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో అత్యధికంగా 32 వికెట్లు తీసిన రికార్డు ఇద్దరు బౌలర్ల పేరిట ఉంది. 2013లో చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన డ్వేన్ బ్రేవో, 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున హర్షల్ పటేల్ 32 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్నారు.

ప్రశ్న- ఐపీఎల్‌లో అత్యధిక సార్లు పర్పుల్ క్యాప్‌ను ఏ జట్టు బౌలర్ గెలుచుకున్నాడు?

సమాధానం- చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు IPLలో అత్యధికంగా 4 సార్లు పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్నారు. డ్వేన్ బ్రావో (2013, 2015), మోహిత్ శర్మ (2014), ఇమ్రాన్ తాహిర్ (2019) ఈ ఘనత సాధించారు.

ప్రశ్న- ఐపీఎల్‌లో అత్యధిక సార్లు పర్పుల్ క్యాప్ గెలుచుకున్న బౌలర్ ఎవరు?

సమాధానం- ఐపీఎల్‌లో ఇద్దరు బౌలర్లు మాత్రమే ఈ అవార్డును ఒకటి కంటే ఎక్కువసార్లు గెలుచుకున్నారు. డ్వేన్ బ్రావో (CSK) 2013, 2015లో క్యాప్ గెలవగా, భువనేశ్వర్ కుమార్ (SRH) 2016, 2017లో ఈ అవార్డును గెలుచుకున్నాడు.