Chandrababu Naidu: ఎన్ఠీఆర్ పుట్టిన గడ్డపై ప్రమాణం చేసి చెబుతున్నాను.. నా శేష జీవితం అందుకోసమే అంకితం..

నిమ్మకూరు లో గ్రామస్తులతో కలిసిన చంద్రబాబు మాట్లాడుతూ రాముడు,కృష్ణుడు ఎలా ఉంటారో తెలియక ఎన్ఠీఆర్ ను చూసేవారు.రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్ఠీఆర్. సినిమా రంగంలో ఉన్న సామాజిక బాధ్యతను గుర్తించిన వ్యక్తి.

|

Updated on: Apr 13, 2023 | 4:36 PM

నిమ్మకూరు లో గ్రామస్తులతో కలిసిన చంద్రబాబు మాట్లాడుతూ రాముడు,కృష్ణుడు ఎలా ఉంటారో తెలియక ఎన్ఠీఆర్ ను చూసేవారు.

1 / 8
రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్ఠీఆర్.

2 / 8
సినిమా రంగంలో ఉన్న సామాజిక బాధ్యతను గుర్తించిన వ్యక్తి ఎన్టీఆర్..

3 / 8
తెలంగాణ లో తలసరి ఆదాయం దేశంలోనే మొదటి స్తానంలో ఉండటానికి కారణం ఎన్ఠీఆర్.

4 / 8
ఎన్ఠీఆర్ శత జయంతి వేడుకలు మే 28 కల్లా 100 చోట్ల పెడతాం.

5 / 8
రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చెయ్యాల్సి ఉంది. మళ్లీ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని బాగు చేస్తాను.

6 / 8
ఎన్ఠీఆర్ పుట్టిన గడ్డపై ప్రమాణం చేసి చెబుతున్నాను..పేదవాడి ని అర్ఫికంగా పైకి తీసుకురావడానికి నా శేష జీవితం అంకితం.

7 / 8
సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేస్తాం.. నిమ్మకూరు ప్రజలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటాను.

8 / 8
Follow us
Most Read Stories