Hip-Hop Jewellery: కొత్త పార్లమెంట్లా చెవి రింగులు.. మోడీ ఫొటోతో డైమండ్ లాకెట్ తయారీ.. దేశ విదేశాల్లో భారీ డిమాండ్..
భారతీయ సంప్రదాయం, అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ.. పార్లమెంట్ భవనాల గురించి ప్రపంచానికి తెలియజేయడానికి సూరత్ ఆభరణాల పరిశ్రమకు సంబంధించిన వ్యాపారులు సరికొత్త ఆలోచన చేశారు. కొత్త పార్లమెంటు భవనం ఆకారంలో హిప్ హాప్ ఆభరణాలను సృష్టించారు. దేశ విదేశాల్లో కూడా ఈ ఆభరణాలకు డిమాండ్ ఏర్పడింది. ఈ నగలు వజ్రాలు, కలర్ స్టోన్, మీనాకారిలతో తయారు చేశారు.
Most Read Stories