లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం (జూలై 15) ఆరు ఈశాన్య రాష్ట్రాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, సిక్కిం రాష్ట్రాల్లోని 11 లోక్‌సభ స్థానాలపై చర్చించారు.