Rahul Gandhi Bike Ride: లద్దాఖ్ పర్యటనలో రాహుల్‌గాంధీ బైక్ రైడ్.. వైరల్ అవుతున్న ఫోటోస్.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ బైక్ రైడ్ చేపట్టారు. లద్దాఖ్ పర్యటనలో ఉన్న రాహుల్ పాంగాంగ్ సరస్సు వరకు బైక్ ర్యాలీ చేపట్టారు.స్పోర్ట్స్‌బైక్‌ను నడుపుతూ రాహుల్ ఎంజాయ్ చేశారు. లద్దాఖ్‌లో తొలుత రెండు రోజుల పాటు పర్యటించాలి అనుకున్నారు..తద్వారా రెండు రోజులు అనుకున్న ఆయన తన పర్యటనను పొడిగించుకున్నారు. ఆరు రోజుల పాటు లద్దాఖ్‌లో రాహుల్ పర్యటన కొనసాగుతుంది.