వర్షాకాలంలో వర్షాలు పడినంత కాలం వాతావరణం చల్లగా ఉంటుంది. వర్షం తగ్గిన తరువాత కూడా దాని ప్రభావం ఉంటుంది. ఇంట్లోని వంటగది, బాత్రూమ్ ఎప్పుడూ తేమగా ఎప్పుడూ తేమగా ఉంటాయి. దీని వల్ల అనేక సమస్యలు వస్తాయి. అయితే, బాత్రూమ్ పొడిగా ఉండేందుకు ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.