Aathmika: తెలుగు తెరకు మరో అసలైన అందం.. చూపులతోనే మెస్మరైజ్ చేస్తోన్న ఆత్మిక..

ప్రస్తుతం సౌత్ మూవీస్ నార్త్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయి ప్రపంచానికి తెలిసిందే. ఇక ఇప్పుడు తెలుగు సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్ ముద్దుగుమ్మలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

Rajitha Chanti

|

Updated on: Jan 06, 2023 | 7:50 AM

ప్రస్తుతం సౌత్ మూవీస్ నార్త్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయి ప్రపంచానికి తెలిసిందే. ఇక ఇప్పుడు తెలుగు సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్ ముద్దుగుమ్మలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రస్తుతం సౌత్ మూవీస్ నార్త్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయి ప్రపంచానికి తెలిసిందే. ఇక ఇప్పుడు తెలుగు సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్ ముద్దుగుమ్మలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

1 / 7
 మరోవైపు తెలుగులో నటించేందుకు కోలీవుడ్ భామలు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చిన్న రోల్ అయిన చేయాలని.. తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఇప్పుడు టాలీవుడ్ పై దృష్టి పెట్టారు.

2 / 7
 అలాంటి ముద్దుగుమ్మల జాబితాలో ఆత్మిక ఒకరు. తమిళనాడుకు చెందిన ఈ బ్యూటీ 2017లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మూడేళ్ల పాటు గ్యాప్ తీసుకుంది.

3 / 7

4 / 7
 ఇక టాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునే దిశగా ప్రయత్నాలు మొదలెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆత్మిక లేటెస్ట్ పిక్స్ షేర్ చేసింది.

5 / 7
నీలిరంగు శారీలో ఈ బ్యూటీ తళుక్కున మెరుస్తోంది. చక్కని కనుముక్కుతీరుతో .. ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకుంటోంది.

6 / 7
 ఇక ఆత్మీకకు ఇక్కడ కుర్ర హీరోల సినిమాల్లో ఎక్కువగానే అకవాశాలు వచ్చేలా తెలుస్తోంది.

7 / 7
Follow us