Ketika Sharma: పడగ విప్పిన పాములా బుసలు కొడుతున్న కేతిక శర్మ అందాలు.. కుర్రాళ్ల గుండెల్లో సెగలు పొగలే
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వైష్ణవ్.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.