Kangana Ranaut Birthday: రాజపుత్ ఫ్యామిలీ నుంచి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ వరకు.. కంగనా రనౌత్ సినీ ప్రయాణం ఆసక్తికర విషయాలు..
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ పవర్ ఫుల్ హీరోయిన్లలో కంగనా రనౌత్ ఒకరు. 2006లో సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఈ మద్దుగుమ్మ బాలీవుడ్ క్వీన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.