Post Office Scheme: పోస్ట్ ఆఫీస్‌లోని ఈ స్కీమ్‌లో ఒక్కసారి పెట్టుబడి పెట్టండి.. ప్రతినెల సంపాదించండి..
Post Office Monthly Income Scheme (POMIS): పోస్ట్ ఆఫీస్ తన కస్టమర్ల కోసం వివిధ పొదుపు పథకాలను అందిస్తూనే ఉంది. వివిధ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ పథకాలు రూపొందించబడ్డాయి. ఇప్పుడు ఈ పథకం కింద డిపాజిట్ చేసిన మొత్తం త్వరలో రెట్టింపు అవుతుంది. ఈ పథకం గురించిన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.