గద్దర్ పీడిత ప్రజల కోసం అనేక అంశాల మీద పోరాడారన్న చంద్రబాబు, తాను కూడా బీసీల కోసం అలాగో చాలా ఇష్యూస్‌లో ఎస్సీ, ఎస్టీలు బీసీల కోసం ఆదివాసుల కోసం గద్దర్‌తో కలిసి అనేక ఉద్యమాలతో కలిసి చేశానని చంద్రబాబు గుర్తు చేశారు. ఇక 1997లో జరిగిన కాల్పుల ఘటన పైన గద్దర్ అనేకసార్లు తనతో మాట్లాడాలని ఇది కేవలం అపోహ మాత్రమేనని తేల్చి చెప్పారు. అదంతా కేవలం కొంత మంది కల్పించిన అపోహ మాత్రమే అన్న చంద్రబాబు, అప్పట్లో గద్దర్‌పై కాల్పుల ఘటనను తాను ఖండించినట్లు గుర్తు చేశారు...