Balaraju Goud

Balaraju Goud

Author - TV9 Telugu

balaraju.varaganti@tv9.com

26 సంవత్సరాల జర్నలిజం అనుభవం. ప్రింట్ మీడియాలో నాలుగేళ్లు. ఆ తర్వాత 2004 జూన్ మొదలుకుని ఎలక్ట్రానిక్ మీడియా అనుభవం. మొదట 1995 సంవత్సంలో వర్తమానం పత్రిక రిపోర్టర్‌గా ప్రారంభమైన జర్నలిజం జర్నీలో వార్త దిన పత్రిక రిపోర్టర్‌గా, రాజధాని ఎక్స్‌ప్రెస్ డైలీ న్యూస్ ప్రింట్ మీడియాలో పనిచేశాను. ఆ తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌ వద్ద పర్సల్ సెక్రటరీగా విధి నిర్వహణ. తిరిగి మరోసారి జర్నిలిజం వైపు అడుగులేశాను. 2004లో సత్య టీవీలో చేరాను. ఆ తర్వాత టీఎన్ఎన్ సబ్ ఎడిటర్‌గా, అటు నుంచి జీ 24 గంటలులో సబ్ ఎడిటర్‌గా, మహా న్యూస్‌లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పని చేశాను. 2015 నుంచి టీవీ9లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం TV9 Telugu డిజిటల్ విభాగంలో ఏడాదిన్నర కాలంగా కంటెంట్ ఎడిటర్‌గా విధి నిర్వహణ.

Read More
థియేటర్‌లో అమానుష ఘటన.. టిక్కెట్ ఉన్నా.. సినిమా చూసేందుకు సంచార జాతిని అనుమతించని సిబ్బంది

థియేటర్‌లో అమానుష ఘటన.. టిక్కెట్ ఉన్నా.. సినిమా చూసేందుకు సంచార జాతిని అనుమతించని సిబ్బంది

Chennai Theatre Untouchability: సినిమా చూసేందుకు వచ్చిన సంచార జాతి నరిక్కువర్ వర్గానికి చెందిన వారిని థియేటర్‌లోకి రానివ్వకుండా చేసిన ఘటన సంచలనంగా మారింది.

హృదయ విదారకర ఘటన.. పిండి కోసం వస్తే తొక్కిసలాట.. పండుగ పూట 11మంది మృత్యువాత

హృదయ విదారకర ఘటన.. పిండి కోసం వస్తే తొక్కిసలాట.. పండుగ పూట 11మంది మృత్యువాత

Stampede in Pakistan: నిత్యాసవరాల ధరలు ఆకాశన్నంటడంతో కొన్నిరోజులుగా పాకిస్థాన్‌లో సామాన్య ప్రజల పరిస్థితి దారుణంగా తయారైంది.

ఆరేళ్లకే లైంగిక వేధింపులకు గురయ్యా.. కన్నీళ్లు పెట్టుకున్న జిల్లా కలెక్టర్

ఆరేళ్లకే లైంగిక వేధింపులకు గురయ్యా.. కన్నీళ్లు పెట్టుకున్న జిల్లా కలెక్టర్

Divya S Iyer IAS: తాను కూడా చిన్నతనంలోనే లైంగిక వేధింపులకు గురయ్యానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఓ జిల్లా కలెక్టర్.

నన్ను టచ్‌ కూడా చేయలేరు.. పోలీసులకు అమృత్‌పాల్‌ సవాల్.. తొలిసారిగా వీడియో విడుదల

నన్ను టచ్‌ కూడా చేయలేరు.. పోలీసులకు అమృత్‌పాల్‌ సవాల్.. తొలిసారిగా వీడియో విడుదల

Amritpal Singh: పంజాబ్‌ పోలీసులు తన వెంట్రుకలను కూడా టచ్‌ చేయలేరని సవాల్‌ విసిరాడు. భగవంతుడి ఆశీర్వాదం ఉన్నన్ని రోజులు పోలీసులకు తనను పట్టుకోలేరని అన్నారు.

కన్నడిగులు ముందే ఫిక్స్ అయ్యారు.. విజయ ఢంకా మోగించేది మేమేః కుమారస్వామి

కన్నడిగులు ముందే ఫిక్స్ అయ్యారు.. విజయ ఢంకా మోగించేది మేమేః కుమారస్వామి

HD Kumaraswamy: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలపై జనతాదళ్ (ఎస్‌) నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు.

కుప్పకూలిన బంగారు గని.. ప్రాణాలకు తెగించి 9మంది మైనర్లను కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్

కుప్పకూలిన బంగారు గని.. ప్రాణాలకు తెగించి 9మంది మైనర్లను కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్

VIRAL video: తొమ్మిది మంది మైనర్లు సురక్షితంగా గని నుండి బయటకు వచ్చారు ఒక వ్యక్తి.

ఢిల్లీలో ప్రత్యక్షమైన అమృత్‌పాల్‌.. మిత్రుడితో కలిసి చక్కర్లు.. బయటపడ్డ కొత్త వీడియో

ఢిల్లీలో ప్రత్యక్షమైన అమృత్‌పాల్‌.. మిత్రుడితో కలిసి చక్కర్లు.. బయటపడ్డ కొత్త వీడియో

Amritpal Singh: పంజాబ్‌ పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ఖలిస్తాన్‌ అనుకూల నేత అమృత్‌పాల్‌ దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యక్షంకావడం సంచలనం రేపింది.

భార్యకు గర్భస్రావం కాకుండా ఉండేందుకు ఏడేళ్ల బాలికను బలి ఇచ్చిన దుర్మార్గుడు

భార్యకు గర్భస్రావం కాకుండా ఉండేందుకు ఏడేళ్ల బాలికను బలి ఇచ్చిన దుర్మార్గుడు

Human sacrifice in Kolkata: సమాజం ఓ వైపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధితో పరుగులు పెడుతుంటే.. మరో వైపు మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్నాయి.

నకిలీ పత్రాలతో పోలీసులకే భూమిని అమ్మిన బీజేపీ నేత.. ఎలా బయట పడిందంటే!

నకిలీ పత్రాలతో పోలీసులకే భూమిని అమ్మిన బీజేపీ నేత.. ఎలా బయట పడిందంటే!

UP BJP Leader Dupes Police: నకిలీ పత్రాలను సృష్టించి కోట్ల విలువ చేసే భూమిని పోలీసులకు అమ్మాలని చూశాడు ఓ బీజేపీ నేత.

భారతీయ సంతతికి చెందిన ఐదేళ్ల చిన్నారి హత్య.. నిందితుడికి 100 ఏళ్ల జైలు శిక్ష విధించిన యూఎస్ కోర్టు

భారతీయ సంతతికి చెందిన ఐదేళ్ల చిన్నారి హత్య.. నిందితుడికి 100 ఏళ్ల జైలు శిక్ష విధించిన యూఎస్ కోర్టు

US Man Sentenced: ఐదేళ్ల కుమార్తె మాయా పటేల్‌ హోటల్‌ గదిలో ఆడుకుంటుండగా తలలోకి ఓ తూటా దూసుకెళ్లింది.

ఆలయం కింద తవ్వేకొద్ది బయటపడుతున్న వేలాది గొర్రెల తలలు.. వెలుగులోకి వస్తున్న సంచలనాలు!

ఆలయం కింద తవ్వేకొద్ది బయటపడుతున్న వేలాది గొర్రెల తలలు.. వెలుగులోకి వస్తున్న సంచలనాలు!

Mummified Sheep: దక్షిణ ఈజిప్టులోని దేవాలయాలు, సమాధులకు ప్రసిద్ధి చెందిన అబిడోస్ వద్ద అమెరికాకు చెందిన పురావస్తు శాస్త్రజ్ఞుల బృందం పరిశోధనలు జరుపుతోంది.

Monkeys Attack: నిన్న కుక్కలు… ఇవాళ కోతులు.. పిల్లలపై పెరుగుతున్న దాడులు

Monkeys Attack: నిన్న కుక్కలు… ఇవాళ కోతులు.. పిల్లలపై పెరుగుతున్న దాడులు

హైదరాబాద్‌లో కుక్కలు కరిచేస్తుంటే, భద్రాద్రి కొత్తగూడెంలో కోతులు స్వైరవిహారం చేస్తున్నాయి. అవి ఎదురొచ్చినా, మనం వాటికి ఎదురెళ్లినా అంతే సంగతులన్నట్టుగా రెచ్చిపోతున్నాయి.