TANA Mahasabhalu: ఏ దేశానికి వెళ్లినా తెలుగువాళ్లు సత్తా చాటుతున్నారు.. తానా సభల్లో బాలకృష్ణ.

అమెరికాలో తానా మహాసభలు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. మూడు రోజుల్లో భాగంగా ఆదివారం రెండో రోజు సభలు హుషారుగా సాగాయి. పెన్సిల్వేనియాలోని కన్వెన్షన్‌ సెంటర్‌లో సభలు కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు నట సింహం నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఏ దేశానికి వెళ్లినా తెలుగువాళ్లు సత్తా చాటుతున్నారని ఈ సందర్భంగా...

TANA Mahasabhalu: ఏ దేశానికి వెళ్లినా తెలుగువాళ్లు సత్తా చాటుతున్నారు.. తానా సభల్లో బాలకృష్ణ.
Balakrishna
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 10, 2023 | 9:45 AM

అమెరికాలో తానా మహాసభలు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. మూడు రోజుల్లో భాగంగా ఆదివారం రెండో రోజు సభలు హుషారుగా సాగాయి. పెన్సిల్వేనియాలోని కన్వెన్షన్‌ సెంటర్‌లో సభలు కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు నట సింహం నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఏ దేశానికి వెళ్లినా తెలుగువాళ్లు సత్తా చాటుతున్నారని ఈ సందర్భంగా బాలకృష్ణ కొనియాడారు. తానా మహా సభల్లో ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు తానా నిర్వాహకులకు బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. తానా క్యాన్సర్‌ క్యాంపులు చేపట్టడం, బసవతారకం ఆసుపత్రికి సహాయాన్ని అందిస్తుండడం గొప్ప విషయం అన్నారు.