Unique Video: బ్రిడ్జ్‌పై ఇళ్ళే కట్టారు.. అదెలా సాధ్యమైందో..! చైనాలో వింత.. వీడియో.
ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా పెట్టే పోస్టులు ఆకర్షిస్తుంటాయి. ఆయన ట్వీట్లతో ఎన్నో కొత్త విషయాలు తెలుస్తుంటాయి. తాజాగా ఆయన షేర్ చేసిన వీడియో చూస్తుంటే..‘ఇది సాధ్యమా’ అనిపిస్తోంది. చైనా లోని చాంగ్‌ఖింగ్ నగరంలో నిర్మించిన ఓ బ్రిడ్జ్ గురించి ఆయన పోస్టు పెట్టారు.
Published on: Apr 24, 2023 08:55 AM
వైరల్ వీడియోలు
Latest Videos