SSC board Negligence: SSC బోర్డు క్షమించరాని తప్పు..? ఏకంగా ఓఎంఆర్‌నే మార్చేసి..
పదో తరగతిలో పదికి పది జీపీఏ సాధించాలని కలలు కన్న విద్యార్థిని ఆశలు కల్లలయ్యాయి. బిడ్డ కష్టం చూసిన ఆమె తల్లిదండ్రులు, ఉపాధ్యా యులు ఖచ్చితంగా పదికి పది జీపీఏ సాధిస్తుందనుకున్నారు. తీరా ఫలితాలు చూసి అంతా షాక్ అయ్యారు. కష్టపడి చదివిందంతా బూడిదలో పోసిన పన్నీరైంది.
పదో తరగతిలో పదికి పది జీపీఏ సాధించాలని కలలు కన్న విద్యార్థిని ఆశలు కల్లలయ్యాయి. బిడ్డ కష్టం చూసిన ఆమె తల్లిదండ్రులు, ఉపాధ్యా యులు ఖచ్చితంగా పదికి పది జీపీఏ సాధిస్తుందనుకున్నారు. తీరా ఫలితాలు చూసి అంతా షాక్ అయ్యారు. కష్టపడి చదివిందంతా బూడిదలో పోసిన పన్నీరైంది. విద్యార్థిని ఆశలపై నీళ్లు చల్లిన ఈ ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది.
రఘునాథ పాలెం మండలం కామంచికల్లుకు చెందిన శ్రీహరిణి ఇటీవల పదోవ తరగతి పూర్తి చేసుకుంది. అన్ని సబ్జెక్టుల్లో పదికి పది జీపీఏ సాధించింది. ఒక్క సబ్జెక్టులో మాత్రం తక్కువ మార్కులు వచ్చాయి. తన మీద తనకు ఉన్న నమ్మకంతో తక్కువ జీపీఏ వచ్చిన సబ్జెక్టు రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుంది. దీంతో విద్యార్థినికి వచ్చిన మార్కులు, ఇచ్చిన గ్రేడులతో తిరిగి లేఖ పంపించింది ఎస్ఎస్‌సీ బోర్డు. లేఖతో పాటే ఆన్సర్ షీట్‌ను జత చేసింది. అప్పుడు బయటపడింది ఎస్ఎస్‌సీ బోర్డు అసలు భాగోతం..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...