Anti sleep alarm: డ్రైవింగ్ చేసేప్పుడు ఇకపై నిద్ర రాదూ.. ఈ స్టూడెంట్ ఐడియా అదుర్స్..

Anti sleep alarm: డ్రైవింగ్ చేసేప్పుడు ఇకపై నిద్ర రాదూ.. ఈ స్టూడెంట్ ఐడియా అదుర్స్..

Anil kumar poka

|

Updated on: Apr 25, 2023 | 9:02 AM

డ్రైవర్లు నిద్రమత్తులోకి జారుకోవడంతో దేశంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరగుతున్నాయి. ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. మారుతున్న టెక్నాలజీ చాలా రంగాల్లో అధునాతన పరికరాలను అందుబాటులోకి తెచ్చింది.

Published on: Apr 25, 2023 09:02 AM