బైక్‌ను మరో బైక్‌పైన ఎప్పుడైనా తీసుకెళ్లారా ?? అయితే ఈ వీడియో చూడండి
మీరు, మీ స్నేహితుడు ఏదో పనిమీద బైక్‌పైన వెళ్తున్నారు.. ఇంతలో పెట్రోలు అయిపోయో, లేక పంక్చర్ పడో సడన్‌గా మీ బండి ఆగిపోయింది.. దరిదాపుల్లో ఎక్కడా పంక్చర్ షాపుగానీ పెట్రోలు బంక్ గానీ లేవుఉ..
మీరు, మీ స్నేహితుడు ఏదో పనిమీద బైక్‌పైన వెళ్తున్నారు.. ఇంతలో పెట్రోలు అయిపోయో, లేక పంక్చర్ పడో సడన్‌గా మీ బండి ఆగిపోయింది.. దరిదాపుల్లో ఎక్కడా పంక్చర్ షాపుగానీ పెట్రోలు బంక్ గానీ లేవుఉ..అప్పుడు మీరు ఏం చేస్తారు? అష్టకష్టాలూ పడి ఇద్దరూ కలిసి మీ బండిని తోసుకెళ్తారు.. లేదా మీ బండిని మీ స్నేహితుడి బండికి తాడుతో కట్టి లాక్కెళ్తారు.. ఈ మధ్య ఇలాంటివి కూడా చేస్తున్నారులెండి.. ఎందుకంటే ఇలాంటి ఐడియాలు మన ఇండియన్స్‌కే వస్తాయి మరి. కానీ ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తే మాత్రం మీ మైండ్ బ్లాంక్ అవడం ఖాయం. అవును ఈ వీడియోలో ఇద్దరు యువకులు ఓ బైక్‌పైన వెళ్తున్నారు. ఓ యువకుడు బైక్ నడుపుతుంటే ఇంకో యువకుడు వారిద్దరి మధ్యన మరో బైక్ పెట్టి పట్టుకొని కూర్చున్నాడు.ఈ వీడియో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందినదిగా తెలిసింది. ఖాతాదారుడు వాయిదాల పద్ధతిలో బైక్‌ను తీసుకున్నాడని.. అతను ఆ వాయిదాలను తిరిగి చెల్లించలేకపోయాడని.. దీంతో రుణం ఇచ్చిన వారు బైక్‌ను అలా తీసుకెళ్తున్నారని చెబుతున్నారు. ఈ వీడియోను ఓ యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా అది ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోచూసిన నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డుపై ఒంటరిగా నిల్చుంటున్నారా.. జాగ్రత్త !!
వాటే ట్యాలెంట్.. కరెంట్ లేకుండానే చెరువులోంచి నీళ్లు తోడేస్తున్నాడు
వింత సాంప్రదాయం.. మేనమామల కట్నం రూ.3 కోట్లు క్యాష్ రూపంలో !!
‘నువ్వు వర్జిన్‌వేనా’.. లైవ్ చాటింగ్‌లో ఆన్సర్ !!
చివరిసారిగా కూతురితో ఆట.. ఏడిపిస్తున్న తారకరత్న లాస్ట్ వీడియో