Poor Look: ప్ర‌పంచ కుబేరులు పేదలైతే ఇలాగే ఉంటారు..!మిడ్‌జర్నీ మాయా ప్రపంచం..

Poor Look: ప్ర‌పంచ కుబేరులు పేదలైతే ఇలాగే ఉంటారు..!మిడ్‌జర్నీ మాయా ప్రపంచం..

Anil kumar poka

|

Updated on: Apr 17, 2023 | 7:57 AM

తాజాగా ప్ర‌పంచంలోనే అత్యంత కుబేరులు పేద‌వారైతే ఎలా ఉంటార‌ని ఊహిస్తూ ఓ వ్య‌క్తి క్రియేట్‌ చేసిన ఇమేజ్‌లు నెట్టింట వైర‌ల‌వుతున్నాయి. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ..ఏఐ టెక్నాల‌జీ ఆర్టిస్ట్‌ల ఊహా శ‌క్తికీ రెక్క‌లు తొడుగుతోంది.

తాజాగా ప్ర‌పంచంలోనే అత్యంత కుబేరులు పేద‌వారైతే ఎలా ఉంటార‌ని ఊహిస్తూ ఓ వ్య‌క్తి క్రియేట్‌ చేసిన ఇమేజ్‌లు నెట్టింట వైర‌ల‌వుతున్నాయి. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ..ఏఐ టెక్నాల‌జీ ఆర్టిస్ట్‌ల ఊహా శ‌క్తికీ రెక్క‌లు తొడుగుతోంది. మిడ్‌జ‌ర్నీ వంటి యాప్స్ ఉప‌యోగించి మలిచిన క్రియేటివ్ ఇమేజ్‌లు ఇపుడు ఇంట‌ర్‌నెట్‌ను షేక్ చేస్తున్నాయి. జెఫ్ బెజోస్ నుంచి ఎలాన్ మ‌స్క్ వ‌ర‌కూ ప‌లువురు బిలియ‌నీర్లు బికారులుగా పుడితే ఎలా ఉంటార‌నే ఊహ‌కు ఈ చిత్రాలు ఊపిరిపోశాయి. ఆర్టిస్ట్ గోకుల్ పిళ్లై .. మిడ్‌జ‌ర్నీ యాప్‌తో ప్ర‌పంచ కుబేరుల‌ను పేద‌లుగా ఫోటోల్లో మార్చేశారు. ఈ చిత్రాల్లో డొనాల్డ్ ట్రంప్‌, బిల్ గేట్స్‌, ముఖేష్ అంబానీ, మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌, వారెన్ బ‌ఫెట్‌, జెఫ్ బెజోస్‌, మ‌స్క్ వంటి సంప‌న్నులు పేద‌లుగా క‌నిపించారు. మురికివాడ‌ల్లో వీరంతా నిలుచుని, చిరిగిన బ‌ట్ట‌ల్లో క‌నిపిస్తారు. స్ల‌మ్‌డాగ్ మిలియ‌నీర్స్‌..ఈ లిస్ట్‌లో ఎవ‌రినైనా చేర్చ‌డం మ‌ర్చిపోయానా? అని పోస్ట్‌కు క్యాప్ష‌న్ ఇచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..

Published on: Apr 17, 2023 07:57 AM