సండే రోజు ఆనంద్ మహీంద్రా ఏం చేస్తారో తెలుసా ??
సండే అంటేనే హాలీడే...జాలీడే... వారమంతా రకరకరాల పనులతో సతమతమవుతూ క్షణం తీరిక లేకుండా గడిపేవారికి సండే వస్తుందంటే.. పండగే..
సండే అంటేనే హాలీడే…జాలీడే… వారమంతా రకరకరాల పనులతో సతమతమవుతూ క్షణం తీరిక లేకుండా గడిపేవారికి సండే వస్తుందంటే.. పండగే.. దీనిని అందరూ ఆస్వాదించలేకపోవచ్చు కానీ.. కొందరు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. సామాన్య, మధ్యతరగతి వారైతే వీకెండ్‌లో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్‌కో, సినిమాకో వెళ్తారు. వీళ్ల సంగతి సరే, మరి మనదేశంలో ఉన్న అత్యంత సంపన్నులు, వ్యాపారవేత్తలు ఈ వీకెండ్‌లో ఎలా గడుపుతారబ్బా.. అనే సందేహం ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరికి వస్తుంది. అలా సందేహం వచ్చిన ఓ వ్యక్తి , మన టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రాను ఓ ప్రశ్నఅడిగారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
60 ఏళ్లలో 96 లీటర్ల రక్తం దానం.. 80 ఏళ్ల మహిళ గిన్నిస్ రికార్డ్
Published on: Apr 01, 2023 09:41 AM
వైరల్ వీడియోలు
Latest Videos