Rohit Sharma: రోహిత్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా..! బావమరిది పెళ్లిలో రేంజ్ లో..
బావమరిది పెళ్లి కారణంగా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌నుంచి తప్పుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. దాంతో హార్ధిక్ పాండ్యా సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగింది.
బావమరిది పెళ్లి కారణంగా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌నుంచి తప్పుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. దాంతో హార్ధిక్ పాండ్యా సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగింది. అయితే రోహిత్ శర్మ పెళ్లిలో చాలానే సందడి చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో రోహిత్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మార్చి 16 రాత్రి జరిగిన వివాహ వేడుకలో రోహిత్ శర్మ తన భార్య రితికాతో కలిసి వేదికపై డ్యాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. ఇందులో రోహిత్ పాములా చేతులు కదుపుతూ డాన్స్ చేశాడు. ఈ వీడియోను నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు. ఇక అభిమానులైతే.. రోహిత్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ తెగ సంబరపడిపోతూ కామెంట్లు చేస్తున్నారు. పెళ్లిలో పాము స్టెప్పులు వేస్తావేంటి భయ్యా.. తీన్మార్ స్టెప్పులు వేస్తే బాగుండేది అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్. వీడియో