Ravanasura: విడుదలకు ముందు రోజే రావణాసుర నుంచి వీడియో లీక్‌

Ravanasura: విడుదలకు ముందు రోజే రావణాసుర నుంచి వీడియో లీక్‌

Phani CH

|

Updated on: Apr 07, 2023 | 1:40 PM

ఇండస్ట్రీని లీకుల బెడద పట్టి పీడిస్తున్నే ఉంది. చచ్చీ చెడీ కష్టపడి.. ఎంతో మంది కష్టపడి మరీ తెరకెక్కించిన సినిమా.. రిలీజ్‌కు ముందే అతి సులువుగా.. నెట్టింట కనిపిస్తోంది.

ఇండస్ట్రీని లీకుల బెడద పట్టి పీడిస్తున్నే ఉంది. చచ్చీ చెడీ కష్టపడి.. ఎంతో మంది కష్టపడి మరీ తెరకెక్కించిన సినిమా.. రిలీజ్‌కు ముందే అతి సులువుగా.. నెట్టింట కనిపిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ వైరల్ అవుతోంది. మేకర్స్‌ తలపట్టుకునేలా చేస్తోంది. ఇక తాజాగా రవితేజ రావణాసుర సినిమాలోని ఓ సీన్‌ కూడా ఇలాగే బయటికి వచ్చింది. అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. ఎస్ ! సుధీర్ వర్మ డైరెక్షన్లో.. రవితేజ మోస్ట్ అవేటెడ్ సినిమాగా తెరకెక్కిన రావణాసుర.. ఏప్రిల్ 7 థియేటర్లకు రానుంది. ఇక ఈ క్రమంలోనే రిలీజ్‌కు ఒక రోజు ముందే.. ఈ సినిమాలోని రవితేజకు సంబంధించిన ఓ సీన్‌ లీకవ్వడం.. ఇప్పుడు అందర్నీ షాక్ చేసింది. అంతటా హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రిలీజ్‌కు ముందే 40 కోట్లు.. ఓరేంజ్‌లో.. నిఖిల్ రేంజ్‌

దిమ్మతిరిగే తుఫాన్ ఆన్‌ద వే.. జపాన్‌లో రిలీజ్‌కు రంగస్థలం..

అయిపోయాడు.. మళ్లీ ట్రోలర్స్‌కు దొరికిపోయాడు

బన్నీ ఫ్యాన్స్ దాటికి.. చిరిగిన 70MM స్క్రీన్

థియేటర్లో చిచ్చుబుడ్డి కాల్చడం ఏంట్రా..

 

Published on: Apr 07, 2023 01:37 PM