NTRతో పాటు.. స్పై యూనివర్స్‌లో.. మెగా పవర్ స్టార్
రీసెంట్ గా ..! అఫీషియల్‌గా..! యంగ్ టైగర్ ఎన్టీఆర్ యశ్ రాజ్ స్పై యూనిర్స్‌లో పార్ట్ అయిపోయారు. డేంజరస్ స్పైగా.. వార్ 2 లో కనిపించబోతున్నారు. ఏకంగా బాలీవుడ్ హంక్ హృతిక్ రోషన్‌నే ఢీకొట్టబోతున్నారు. ఎన్టీఆర్ ఓకే! మరి రామ్ చరణ్ సంగతేంటి. బాలీవుడ్ నుంచి మనోడికి వచ్చిన ఆఫర్స్ ఏంటి?
రీసెంట్ గా ..! అఫీషియల్‌గా..! యంగ్ టైగర్ ఎన్టీఆర్ యశ్ రాజ్ స్పై యూనిర్స్‌లో పార్ట్ అయిపోయారు. డేంజరస్ స్పైగా.. వార్ 2 లో కనిపించబోతున్నారు. ఏకంగా బాలీవుడ్ హంక్ హృతిక్ రోషన్‌నే ఢీకొట్టబోతున్నారు. ఎన్టీఆర్ ఓకే! మరి రామ్ చరణ్ సంగతేంటి. బాలీవుడ్ నుంచి మనోడికి వచ్చిన ఆఫర్స్ ఏంటి? అనే కొశ్వ్చన్ ఇప్పుడు నెట్టింట రైజ్ అవుతోంది. వైరల్ అవుతోంది. అయితే అలా రైజ్ కొశ్చన్‌కి ఇప్పుడు దిమ్మతిరిగే ఆన్సర్ వస్తోంది బాలీవుడ్ నుంచి. ఇంతకీ ఆ ఆన్సర్ ఏంటంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా.. యశ్ రాజ్ స్పై యూనివర్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారట. ఇప్పటికే స్పై క్యారెక్టర్స్‌తో.. క్రేజ్ సంపాదించుకున్న కబీర్ అలియాస్ హృతిక్ రోషన్, పఠాన్ అలియాస్ షారుఖ్.. టైగర్ అలియాస్ సల్మాన్ , ఖలీద్ అలియాస్ టైగర్ ష్రాఫ్ పక్కనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ చెర్రీ నిలబడబోతున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దిమ్మతిరిగే తుఫాన్ ఆన్‌ద వే.. జపాన్‌లో రిలీజ్‌కు రంగస్థలం..
అయిపోయాడు.. మళ్లీ ట్రోలర్స్‌కు దొరికిపోయాడు
బన్నీ ఫ్యాన్స్ దాటికి.. చిరిగిన 70MM స్క్రీన్
థియేటర్లో చిచ్చుబుడ్డి కాల్చడం ఏంట్రా..
రాత్రంతా కారులో తిప్పుతూ యువతికి నరకం చూపించారు