Hyderabad: రంజాన్ మాసంలో షాన్‌కు అధిక డిమాండ్.. హైదరాబాద్ నైట్ బజార్ లో హడావుడి.
నిజాం నవాబుల కాలంలో భారీ దేహదారుఢ్యం కలిగిన అరబ్ దేశస్తులు సైన్యంలో చేరేందుకు వచ్చారట. బార్కాస్ నుంచి మొదలుపెట్టి కాలక్రమేణా విస్తరిస్తూ చాలా మంది స్థిరపడ్డారు. శతాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ తమ దేశ ఆచార వ్యవహారాలు అవలంబిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
వైరల్ వీడియోలు
Latest Videos