Hyderabad: భాగ్యనగరంలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ.. రోడ్డున పడ్డ 700 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు.
హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. గచ్చిబౌలిలోని ఇన్సోఫీ సాఫ్ట్‌వేర్ కంపెనీ నుంచి ఉద్యోగులను తీసివేస్తున్నట్లు వారికి మెయిల్ పంపింది. ఆఫీస్ అండర్ మెయింటేనెన్స్ అని బోర్డ్ పెట్టింది. అంతేకాదు సదరు కంపెనీ ఉద్యోగుల పేరుతో
Published on: Apr 23, 2023 09:40 AM
వైరల్ వీడియోలు
Latest Videos