BWF World Championships: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన సాత్విక్-చిరాగ్ జోడీ..

BWF World Championships 2023: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జోడీ త్రిష జాలీ, గాయత్రీ గోపీచంద్ ఓటమితో నిష్క్రమించారు. 42 నిమిషాల్లో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్‌లో త్రిష-గాయత్రి 14-21, 9-21తో చైనా జోడీ చెన్ క్వింగ్, జియా యి ఫాన్‌ల చేతిలో ఓడిపోయారు. ఈ ఓటమితో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు దూరమయ్యారు. 42 నిమిషాల్లో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్‌లో త్రిష-గాయత్రి 14-21, 9-21తో చైనా జోడీ చెన్ క్వింగ్, జియా యి ఫాన్‌ల చేతిలో ఓడిపోయారు.

BWF World Championships: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన సాత్విక్-చిరాగ్ జోడీ..
Chirag Shetty And Satwiksai
Follow us
Venkata Chari

| Edited By: Vimal Kumar

Updated on: Sep 05, 2023 | 3:54 PM

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి గురువారం క్వార్టర్‌ఫైనల్‌లోకి దూసుకెళ్లారు. భారత జోడీ మూడు గేమ్‌లలో ఇండోనేషియాకు చెందిన లియో రౌనీ కర్నాండో, డేనియల్ మార్టిన్‌లను ఓడించింది. గత సీజన్‌లో ఈ ఛాంపియన్‌షిప్‌లో ప్రపంచ రెండో ర్యాంక్‌లో ఉన్న భారత జోడీ సాత్విక్, చిరాగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ప్రిక్వార్టర్‌ఫైనల్‌లో సాత్విక్, చిరాగ్‌ల జోడీ 21-15, 19-21, 21-9తో విజయం సాధించింది.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జోడీ త్రిష జాలీ, గాయత్రీ గోపీచంద్ ఓటమితో నిష్క్రమించారు. 42 నిమిషాల్లో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్‌లో త్రిష-గాయత్రి 14-21, 9-21తో చైనా జోడీ చెన్ క్వింగ్, జియా యి ఫాన్‌ల చేతిలో ఓడిపోయారు. ఈ ఓటమితో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు దూరమయ్యారు. 42 నిమిషాల్లో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్‌లో త్రిష-గాయత్రి 14-21, 9-21తో చైనా జోడీ చెన్ క్వింగ్, జియా యి ఫాన్‌ల చేతిలో ఓడిపోయారు. గత రెండు సీజన్లలో ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత మహిళల జోడి సెమీ-ఫైనల్‌కు చేరుకుంది.

ఇవి కూడా చదవండి

డబుల్స్‌ జోడీ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి పోరాటం..

డబుల్స్‌ జోడీ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి వీడియో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..