Romantic Tour: ఆగస్టులో రొమాంటిక్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? ఆలస్యమెందుకు, వెంటనే ఈ ప్రదేశాలకు వెళ్లండి..

Romantic Tour in August: ఆగస్టు నెలలో వాతావరణం ఎంతో ఆహ్లదకరంగా ఉంటుంది. అప్పుడప్పుడు పడే వర్షాలు.. చల్లని గాలుల మధ్య మనసుకు ఎంతో ప్రశాంత భావన కలుగుతుంది. ఇలాంటి సమయాన్నే చూట్టూ వ్యాపించిన పచ్చదనంలో మీ భాగస్వామితో కలిసి గడపాలి అని భావిస్తున్నారా..? అయితే మన దేశంలోనే ఉన్న ఈ పర్యాటక ప్రాంతాలను మీరు ఈ ఆగస్టులో తప్పక సందర్శించాల్సిందే.. ఇంతకీ ఆ ప్రదేశాలు ఏమిటంటే..?

|

Updated on: Aug 16, 2023 | 3:45 PM

Romantic Tour: ఆగస్టు నెలలో వాతావరణం ఎంతో ఆహ్లదకరంగా ఉంటుంది. అప్పుడప్పుడు పడే వర్షాలు.. చల్లని గాలుల మధ్య మనసుకు ఎంతో ప్రశాంత భావన కలుగుతుంది. ఇలాంటి సమయాన్నే చూట్టూ వ్యాపించిన పచ్చదనంలో  మీ భాగస్వామితో కలిసి గడపాలని భావిస్తున్నట్లయితే ఈ పర్యాటక ప్రాంతాలను తప్పక సందర్శించండి.

1 / 5
కొడైకెనాల్: తమిళనాడులో ఉన్న కొడైకెనాల్ చాలా అందమైన పర్యాటక ప్రదేశం. రోమాంటిక్ టూర్ వెళ్లాలనుకునే పర్యాటకులు ఈ ప్రదేశాన్ని ఎంతగానో ఇష్టపడతారు. పచ్చని పొలాలు, లోయలు, సరస్సు అందాలు ఇక్కడికి వచ్చే పర్యాటకుల్ని మంత్రముగ్ధులను చేస్తాయి.

2 / 5
లోనావాలా: మీరు ఆగస్టులో మహారాష్ట్రలోని లోనావాలా సందర్శించడానికి కూడా వెళ్ళవచ్చు. వర్షాకాలంలో ఈ ప్రదేశం మరింత అందంగా,పచ్చదనంలో అలకరించినట్లుగా మారుతుంది. మేఘాలు చుట్టుముట్టిన కొండల దృశ్యాల్లో రొమాంటిక్ టూర్ అంటే మనసుకు భలే ఉత్సాహం కలుగుతుంది.

3 / 5
వాయనాడ్: కేరళలోని వాయనాడ్ సందర్శనకు కూడా ఆగస్టులో వెళ్ళవచ్చు. ట్రెక్కింగ్ చేయాలనుకునేవారికి ఇది చాలా చక్కని ప్రదేశం. ఇక్కడి ప్రశాంత వాతావరణం మీకు రిలాక్స్‌ ఫీల్ని ఇస్తుంది.

4 / 5
డల్హౌసీ: హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న డల్హౌసీ కూడా ఆగస్టులో రోమాంటిక్ టూర్‌కి ప్రసిద్ధి. గడ్డి, పువ్వుల మైదానంలో విహరించడానికి పర్యాటకులు ఎంతగానో ఇష్టపడతారు. అందుకే డల్హౌసీని మినీ స్విస్ అని కూడా అభివర్ణిస్తారు.

5 / 5
Follow us
Most Read Stories