Vande Bharat Express: సికింద్రాబాద్ టూ తిరుపతి వందేభారత్ రైలు.. ఏప్రిల్ 8న ప్రారంభమయ్యే ఛాన్స్!
శ్రీవారి భక్తులు ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తోన్న వందేభారత్ రైలుపై మరో కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ఈ ట్రైన్ ప్రారంభించనున్నారని..