PM Modi US Visit: ఇది 140 బిలియన్ల భారతీయులకు దక్కిన గౌరవం.. ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా శ్వేతసౌధంలో ఘనస్వాగతం..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా శ్వేతసౌధంలో ఘనస్వాగతం.. ప్రధాని మోదీ పర్యటన భారత్‌-అమెరికా మధ్య మైత్రీబంధాన్ని మరింత బలోపేతం చేసింది. వైట్‌హౌస్‌లో మోదీకి ఘనస్వాగతం పలికారు బైడెన్‌ దంపతులు. రక్షణ, వాణిజ్యరంగాల్లో పలు ఒప్పందాలనే ఇరుదేశాలు సంతకాలు చేశాయి.

Sanjay Kasula

|

Updated on: Jun 22, 2023 | 9:52 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా శ్వేతసౌధంలో ఘనస్వాగతం లభించింది.

1 / 7
ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ , ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌  ఘనస్వాగతం పలికారు.

2 / 7
వైట్‌హౌస్‌లో గౌరవవందనం స్వీకరించారు ప్రధాని మోదీ

3 / 7
 ప్రధాని మోదీ వైట్‌హౌస్‌కు చేరుకున్నారు, అక్కడ అధ్యక్షుడు బిడెన్ ఆయనకు ముక్తకంఠంతో స్వాగతం పలికారు.

4 / 7
అమెరికాతో ఇప్పటికే పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు మోదీ. జెట్‌ ఇంజిన్ల డీల్‌, డ్రోన్‌ డీల్‌ రక్షణరంగంలో చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు.

5 / 7
శ్వేతసౌధంలోకి అడుగుపెట్టిన ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు భారతీయ ఎన్‌ఆర్ఐలు. కుటుంబాలతో సహా కలిసి వచ్చారు. ఈ వేడుకకు చిన్నపిల్లలు కూడా అక్కడి రావడంతో వాతావరణ సందడిగా మారింది.

6 / 7
భిన్నత్వంలో ఏకత్వానికి భారత్‌-అమెరికా దేశాలు ప్రతీక అని అన్నారు మోదీ. రెండు కూడా ప్రజాస్వామ్య దేశాలే అన్నారు . అమెరికాలో 40 లక్షల మంది ఎన్‌ఆర్‌ఐలు ఉన్నారని , ప్రవాస భారతీయులను చూసి గర్వంగా ఉందన్నారు మోదీ.

7 / 7
Follow us