Skin Whitening Tips: టమాటోతో వైట్నింగ్ క్రీమ్.. రోజూ రాసుకుంటే నల్లమచ్చలు పోతాయి.. 10 రోజులు నిల్వ
టమాటాలకు కూరగాయల్లో ప్రత్యేక స్థానం ఎలా ఉందో.. బ్యూటీ కోసం కూడా టమాటా కు అదే స్థానం ఉంది. మార్కెట్ లో టమాటా ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతూనే ఉంటాయి. టమోటాలు సౌందర్య సాధనాలలో చాలా బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా సన్‌టాన్, ముఖంపై మచ్చలను తొలగించడానికి బెస్ట్ ఎంపిక. ముఖ మొటిమల సమస్యలు ఉన్నవారికి అనువైనది. ఒకసారి తయారు చేసి టమాటాతో చేసిన మిశ్రమాన్ని వాడితే మళ్లీ మళ్లీ ఉపయోగించాలనుకుంటారు.