నాయిస్ ట్విస్ట్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచ్ లలో ఇది ఒకటి. ఇది మీ హార్ట్ రేట్ ను 24/7 మోనిటర్ చేస్తుంది. అలాగే స్ట్రెస్ మెజర్ మెంట్, బ్రీత్ ప్రాక్టీస్, ఫీమెయిల్ సైకిల్ ట్రాకర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 1,799గా ఉంది.