మార్కెట్‌లోని అత్యంత సౌందర్య, అలంకార సీలింగ్ ఫ్యాన్‌లలో ఒకటైన ఉషా బ్లూమ్ డాఫోడిల్ గుడ్‌బై డస్ట్ సీలింగ్ ఫ్యాన్ ప్రతి ఇంటికి ఒక అద్భుతమైన ఎంపికగా ఉంటుంది. ఈ ఫ్యాన్ ఆకర్షణీయమైన రంగులలో వస్తుంది. కాబట్టి మీరు మీ స్థలం సెట్టింగ్‌కు సరిపోయే రంగును సులభంగా ఎంచుకోవచ్చు. ఉషా బ్లూమ్ డాఫోడిల్ శక్తివంతమైన మోటారుతో వస్తుంది. నోవెల్ సిలేన్ పెయింట్ టెక్నాలజీతో డస్ట్ రెసిస్టెంట్‌తో పాటు ఆయిల్, వాటర్ రెసిస్టెంట్, స్క్రాచ్, స్టెయిన్ రెసిస్టెంట్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫ్యాన్ ధర రూ.2899గా ఉంది.