Independence Day Sale: ఐఫోన్ 14, యాపిల్ ఐప్యాడ్‌పై భారీ ఆఫర్.. త్వరపడండి, ఆలస్యమైతే చింతించాల్సిందే..!

Independence Day Sale: ఆగస్టు 15న భారత స్వాతంత్య్ర దినోవత్సవం సందర్భంగా దేశంలోని ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించాయి. ఈ క్రమంలోనే ఐఫోన్, యాపిల్ ఐప్యాడ్‌ సహా పలు స్మార్ట్ ఫోన్లపై కూడా భారీగా తగ్గంపు ఆఫర్లు అందుబాటు ఉన్నాయి. ఈ ఆఫర్లను మీరు ఫ్లిప్‌కార్ట్, క్రోమా వంటి ఈ కామర్స్ ఫ్లాట్‌ఫారమ్‌ల్లో పొందవచ్చు. వాటి వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 14, 2023 | 1:03 PM

Independence Day Sale: ఆగస్టు 15న భారత స్వాతంత్య్ర దినోవత్సవం సందర్భంగా దేశంలోని ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించాయి. ఈ క్రమంలోనే ఐఫోన్, యాపిల్ ఐప్యాడ్‌ సహా పలు స్మార్ట్ ఫోన్లపై కూడా భారీగా తగ్గంపు ఆఫర్లు అందుబాటు ఉన్నాయి.

1 / 5
iPhone 14: విజయ్ సేల్స్ మెగా ఫ్రీడమ్ సేల్‌లో మీరు iPhone 14ని రూ. 50,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ 69,900లకే అందుబాటులో ఉంటుంది. అ ఆఫర్‌తో పాటు HDFC బ్యాంక్ ద్వారా కొనుగోలుపై క్యాష్‌బ్యాక్ రూ.4,000, రూ.15,000తో పాటు రూ.8,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో మీరు రూ.27,000 తగ్గింపును పొందవచ్చు. ఇలా మీరు కేవలం రూ. 42,900 లకే iPhone 14ని కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతున్నారు.

2 / 5
Apple iPad (9th Gen): యాపిల్ ఐపాడ్‌ని కొనుగోలు చేయాలనుకుంటే మీ కోసం Cromaలో గొప్ప ఆఫర్ ఉంది. 9th Gen ఐప్యాడ్ మోడల్ టాటా మార్కెట్‌లో కేవలం రూ.27,990లకే లభ్యమవుతుంది. దీని అసలు ధర రూ.33,900. ఉన్నా మీకు రూ. 5,910 తగ్గింపు ఆఫర్ లభిస్తుంది. 

3 / 5
Google Pixel 6a: Google కంపెనీకి చెందిన చౌకైన స్మార్ట్‌ఫోన్ Pixel 6a గురించి మాట్లాడాలంటే, ఇది ఫ్లిప్‌కార్ట్‌లో 38 శాతం తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. తద్వారా మీరు దీన్ని రూ.43,999లకి బదులుగా కేవలం రూ.26,999లకే కొనుగోలు చేయవచ్చు.

4 / 5
Motorola G14: ఫ్లిప్‌కార్ట్‌లో Motorola G14 స్మార్ట్‌ఫోన్‌పై కూడా భారీ ఆఫర్ ఉంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పునస్కరించుకుని ఫ్లిప్‌కార్ట్ మీకు ఈ ఫోన్ కొనుగోలు 23% తగ్గింపు ఆఫర్ అందిస్తోంది. దీని అసలు ధర రూ.12,999. ఉండగా.. మీరు ఇప్పుడు 9999 రూపాయలకే పొందుతారు. 

5 / 5
Follow us