Kitchen Hacks: టీ కప్పులో మరకలా .. ఈ సింపుల్ చిట్కాలు చక్కగా పనిచేసి తళతళాడేలా చేస్తాయి..

టీ తాగని భారతీయులు బహు అరుదని చెప్పవచ్చు. ఉదయం టీ తో మొదలు రోజువారీ జీవితాన్ని మొదలు పెట్టేవారు బహు అరుదు. ఇంకా చెప్పాలంటే టీ తాగనప్పుడు క్షణం కూడా గడవదని భావిస్తారు.  ఉదయం నుండి రాత్రి వరకు ఎప్పుడైనా ఒక కప్పు టీ కావాలి అనిపిస్తుంది. అయితే టీ తాగడానికి వాడే టీ కప్పులు గార పట్టి మరకలతో అందవిహీనంగా కనిపిస్తాయి. 

|

Updated on: Aug 20, 2023 | 1:06 PM

టీ అందించడానికి ఒక కప్పు అవసరం. ఎక్కువ సేపు కప్పులో టీ ఉంటే.. ఆ కప్పులకు మరక అవుతుంది. ముఖ్యంగా ఈ మరకల సమస్య తెల్ల కప్పుల్లో ఉంటుంది. అయితే ఈ మరకలను పోగొట్టడానికి వంటింటి చిట్కాలు చక్కగా పనిచేస్తాయి. 

1 / 5
ముఖ్యంగా తెల్ల కప్పుల్లో మరకలను పోగొట్టడానికి ఈ చిట్కాలను అనుసరించినట్లయితే.. తెల్ల కప్పుల నుండి టీ మరకలు చిటికెలో మంత్రం వేసినట్లు మాయమవుతాయి.

2 / 5
టీ కప్పుల్లోని టీ మరకలను తొలగించడానికి బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. మరక మీద కొద్దిగా బేకింగ్ సోడా వేయండి. అప్పుడు రుద్ది శుభ్రంగా కడిగితే టీ కప్పులు అందంగా తళతళాడుతూ ఉంటాయి. 

3 / 5
టీ కప్పు మరకలను తొలగించడానికి వెనిగర్ కూడా ఉపయోగించవచ్చు. అదేవిధంగా వెనిగర్‌ను మరకపై వేసి దానిని రుద్దండి. లేదా నిమ్మ ఆకు కూడా టీ మరకను పోగొట్టడానికి ఉపయోగించవచ్చు. 

4 / 5
డిష్ సోప్ కూడా పని చేస్తుంది. అయితే టీ కప్పులో మరకలను పోగొట్టడానికి నీటిలో డిష్ సోప్ వేసి ఆ నీటితో శుభ్రపరచండి. మీరు ఈ పద్ధతులను అనుసరించి టీ కప్పులపై మరకలను తొలగించి మళ్ళీ కొత్తవాటిల్లా తళతళాడేలా చేసుకోవచ్చు.   

5 / 5
Follow us
Most Read Stories