Rice Cooking Tips: నేటి యువతకు అన్నం వండడం కూడా ఒక పెద్ద టాస్కే .. అన్నం పర్ఫెక్ట్‌గా చేయడానికి సింపుల్ టిప్స్
రుచికరమైన కూరలు ఎన్ని రకాలున్నాయా.. అన్నం సరిగ్గా లేకపోతె తినే ఆహారంలో టెస్ట్ ఉండదు. బియ్యం తక్కువగా ఉడికితే ఒకలా.. ఎక్కువ గా ఉడికిస్తే ముద్దలా అనిపించే సందర్భాలు ఎవరి జీవితంలోనైనా అనేక సార్లు వస్తాయి. అయితే అన్నం ఎక్కువగా ఉడికిపోయి .. పిండిలా అనిపించే సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ, చాలా సందర్భాలలో అన్నం పూర్తిగా ఉడకదు. కనుక ఈ రోజు అన్నం వండడానికి సింపుల్ టిప్స్ తెలుసుకుందాం..